"మే 1" కూర్పుల మధ్య తేడాలు

452 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
== జననాలు ==
* [[1769]]: డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్ధర్ వెల్లెస్లీ
* [[1867]]: [[కాశీనాథుని నాగేశ్వరరావు]], ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు. [[కాశీనాథుని నాగేశ్వరరావు]]/[(మ.1938])
* [[1913]]: [[పుచ్చలపల్లి సుందరయ్య]], ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు.
* [[1916]]: [[గ్లెన్ ఫోర్డ్]], అమెరికన్ సినిమా నటుడు.
* [[1919]]: ప్రముఖ నేపథ్య గాయకుడు [[మన్నా డే]], ప్రముఖ నేపథ్య గాయకుడు.
* [[1924]]: [[పూసపాటి విజయరామ గజపతి రాజు]], పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు.
* [[1925]]: [[నార్ల చిరంజీవి]], ప్రముఖ కవి, కథకుడు, నాటక కర్త, బాల సాహిత్యకారుడు మరియు సినీ గీత రచయిత.
* [[1943]]: [[కొలకలూరి స్వరూపరాణి]], ప్రముఖ తెలుగు రచయిత్రి, కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.
* [[1943]]: [[ఐ.వి.యస్. అచ్యుతవల్లి]], 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి.
* [[1944]]: [[సురేష్ కల్మాడీ]], భారత రాజకీయవేత్త.
* [[1949]]: [[ఐ.వి.యస్. అచ్యుతవల్లి]], 18 నవలలు, 400లకుపైగా కథలు వ్రాసి రచయిత్రిగా వాసికెక్కింది.
* [[1952]]: [[టి.జీవన్ రెడ్డి]], 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రి [[టి.జీవన్ రెడ్డి]]
* [[1955]]: [[రాధేయ]], తెలుగు కవిత్వంలో ప్రతిష్ఠాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదాత.
* [[1958]]: [[సోమేపల్లి వెంకట సుబ్బయ్య]], రచయిత.
* [[1958]]: [[సోమేపల్లి వెంకట సుబ్బయ్య]], రస్తుతం కృష్ణా జిల్లాలోని గుడివాడ డివిజన్ కు రెవిన్యూ డివిజినల్ అధికారిగా పని చేస్తున్నారు,లోయలో మనిషి, చల్లకవ్వం, తదేక గీతం, తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల వీరి రచనలు
* [[1965]]: ఆయుర్వేద వైద్యులు మరియు రచయిత [[దొడ్ల నారపరెడ్డి]], ఆయుర్వేద వైద్యులు మరియు రచయిత.
* [[1971]]: [[అజిత్ కుమార్]], భారత దేశ నినీసినీ నటుడు.
* [[1981]]: ప్రముఖ తెలుగు హాస్య నటుడు [[సుమన్ శెట్టి]], ప్రముఖ తెలుగు హాస్య నటుడు.
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1473197" నుండి వెలికితీశారు