నిత్య మేనన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
==నేపధ్యము==
ఈమె [[బెంగుళూరు]] స్థిరపడిన మళయాళ కుటుంబంలో [[1988]], [[ఏప్రిల్ 8]] న జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది<ref name="rediff2">{{cite web|url=http://movies.rediff.com/slide-show/2010/mar/03/slide-show-1-south-nithya-menon-on-apoorvaragam.htm |title='I love to do intelligent films like Kerala Cafe' – Rediff.com Movies |publisher=Movies.rediff.com |date=2010-03-03 |accessdate=2011-04-07}}</ref><ref name="indiatimes1">{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2011-04-03/news-interviews/29374848_1_first-film-telugu-film-siddharth |title=Nithya plays a journalist in next – Times Of India |publisher=Articles.timesofindia.indiatimes.com |date=2011-04-03 |accessdate=2011-04-07}}</ref> .
 
==నట జీవితము==
"https://te.wikipedia.org/wiki/నిత్య_మేనన్" నుండి వెలికితీశారు