అమెరీషియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==భౌతిక ధర్మాలు==
అమెరీషియం మెత్తనైన, రేడియో ధార్మికత కలిగిన,వెండిలా[[వెండి]] లా కనిపించే లోహం. ఈ లోహం యొక్క తరచుగా లభించే ఐసోటోపులు <sup>241</sup>Am మరియు రసాయనిక <sup>243</sup>Am. సమ్మేళనం లలో వీటి ఆక్సీకరణ స్థితి <sup>+౩</sup> స్థాయి,ముఖ్యంగా ద్రవరుపంగా ఉన్నప్పుడు. దీనిని సైక్లోట్రోనులో ఇర్రాడియేసనుచేసి,డైఅక్సైడును నైట్రిక్ ఆమ్లంలో కరగించి,అమ్మోనియం ద్రవాన్ని ఉపయోగించి పదార్థాన్ని అవక్షేపిచెదరు.
 
ఆవర్తన పట్టికలో ప్లుటోనియంనకు కుడివైపున, క్యూరియంకు ఎడమ వైపున, లాంథనాయిడు సమూహంకు చెందిన యురోపియంకు క్రిందగడిలో అమెరిషియంను ఉంచడం జరిగినది. భౌతిక రసాయనిక ధర్మాలలో యురోపియంతో ఎక్కువ సామీప్యాన్ని కలిగియున్నది. అమెరిషియం ఎక్కువ రేడియో ధార్మికత కలిగిన మూలకం. తాజాగా ఉత్పత్తి చెయ్యబడిన అమెరిషియం వెండిలా తెల్లగా లోహ మెరుపును కలిగి యుండును. గాలితో సంపర్కం వలన క్రమంగా మెరుపు తగ్గును. అమెరిషియం [[సాంద్రత]] క్యూరియం(13.52 g/cm<sup>3</sup>),మరియు ప్లుటోనియం(19.8 g/cm<sup>3</sup>)సాంద్రతల కన్న తక్కువగా
12 గ్రాములు/సెం.మీ<sup>3</sup>.కలిగియున్నది. అయితే దీనియొక్క అధిక పరమాణుభారంపరమాణు భారం కారణంగా యురోపియం(5.264 g/cm<sup>3</sup>)కన్నఎక్కువసాంద్రత కలిగిఉన్నది
 
అమెరిషియం అణువు ఆరుభుజాల స్పటిక సౌష్టవ నిర్మాణం కలిగి యున్నది. నాలుగు పరమాణువులు చేరి స్పటిక నిర్మాణంలో భాగస్వామ్యం వహించును. పీడనం, మరియు ఉష్ణోగ్రతల[[ఉష్ణోగ్రత]] ల హెచ్సుతక్కువల ననుసరించి స్పటిక నిర్మాణంలో మార్పులు చోటు చేసుకోనును. సాధారణ ఉష్ణోగ్రత వద్ద పీడనాన్ని 5 GPa కు సంకో చింపచేసినసంకోచింపచేసిన α-అమెరిషియం ముఖ కేంద్రీయముఖకేంద్రీయ ఘనాకృతి స్పటిక నిర్మాణపుస్పటికనిర్మాణపు, β-గా మారుతుంది. గది ఉష్ణోగ్రత మొదలుకొని వివిధ ఉష్ణోగ్రతల స్థాయి వరకుస్థాయివరకు పారా మేగ్నిటిక్ తత్వాన్ని ప్రదర్శి స్తుంది .ఈ లక్షణం దీని పొరుగు మూలక మైన కురియం ప్రదర్శించే యాంటి ఫెర్రో మాగ్నిటిక్ ట్రాన్సిషన్ కన్న భినమైనది
 
==ఐసోటోపు==
"https://te.wikipedia.org/wiki/అమెరీషియం" నుండి వెలికితీశారు