అమెరీషియం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 19:
12 గ్రాములు/సెం.మీ<sup>3</sup>.కలిగియున్నది. అయితే దీనియొక్క అధిక పరమాణు భారం కారణంగా యురోపియం(5.264 g/cm<sup>3</sup>)కన్నఎక్కువసాంద్రత కలిగిఉన్నది
అమెరిషియం అణువు ఆరుభుజాల స్పటిక సౌష్టవ నిర్మాణం కలిగి యున్నది. నాలుగు పరమాణువులు చేరి స్పటిక నిర్మాణంలో భాగస్వామ్యం వహించును. పీడనం, మరియు [[ఉష్ణోగ్రత]] ల హెచ్సుతక్కువల ననుసరించి స్పటిక నిర్మాణంలో మార్పులు చోటు చేసుకోనును. సాధారణ ఉష్ణోగ్రత వద్ద పీడనాన్ని 5 GPa కు సంకోచింపచేసిన α-అమెరిషియం ముఖకేంద్రీయ ఘనాకృతి స్పటికనిర్మాణపు,β-గా మారుతుంది. గది ఉష్ణోగ్రత మొదలుకొని వివిధ ఉష్ణోగ్రతల స్థాయివరకు
==ఐసోటోపు==
|