అమెరీషియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==భౌతిక ధర్మాలు==
అమెరీషియం మెత్తనైన, రేడియో ధార్మికతరేడియోధార్మికత కలిగిన,[[వెండి]] లా కనిపించే లోహం. ఈ లోహం యొక్క తరచుగా లభించే ఐసోటోపులు <sup>241</sup>Am మరియు రసాయనిక <sup>243</sup>Am. సమ్మేళనం లలోసమ్మేళనంలలో వీటి ఆక్సీకరణ స్థితి <sup>+౩</sup> స్థాయి, ముఖ్యంగా ద్రవరుపంగాద్రవరూపంగా ఉన్నప్పుడు. దీనిని సైక్లోట్రోనులో ఇర్రాడియేసనుచేసి, డైఅక్సైడును నైట్రిక్ ఆమ్లంలో కరగించి, అమ్మోనియం ద్రవాన్ని ఉపయోగించిఉపయో గించి పదార్థాన్ని అవక్షేపిచెదరు.
 
ఆవర్తన పట్టికలో ప్లుటోనియంనకు కుడివైపున, క్యూరియంకు ఎడమ వైపున, లాంథనాయిడు సమూహంకు చెందిన యురోపియంకు క్రిందగడిలో అమెరిషియంను ఉంచడం జరిగినది. భౌతిక రసాయనిక ధర్మాలలో యురోపియంతో ఎక్కువ సామీప్యాన్ని కలిగియున్నది. అమెరిషియం ఎక్కువ రేడియో ధార్మికత కలిగిన మూలకం. తాజాగా ఉత్పత్తి చెయ్యబడిన అమెరిషియం వెండిలా తెల్లగా లోహ మెరుపును కలిగి యుండును. గాలితో సంపర్కం వలన క్రమంగా మెరుపు తగ్గును. అమెరిషియం[[సాంద్రత]] క్యూరియం(13.52 g/cm<sup>3</sup>),మరియు ప్లుటోనియం(19.8 g/cm<sup>3</sup>)సాంద్రతల కన్న తక్కువగా
"https://te.wikipedia.org/wiki/అమెరీషియం" నుండి వెలికితీశారు