అమెరీషియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
అమెరిషియం అణువు ఆరుభుజాల స్పటిక సౌష్టవ నిర్మాణం కలిగి యున్నది. నాలుగు పరమాణువులు చేరి స్పటిక నిర్మాణంలో భాగస్వామ్యం వహించును. పీడనం, మరియు [[ఉష్ణోగ్రత]] ల హెచ్సుతక్కువల ననుసరించి స్పటిక నిర్మాణంలో మార్పులు చోటు చేసుకోనును. సాధారణ ఉష్ణోగ్రత వద్ద పీడనాన్ని 5 GPa కు సంకోచింపచేసిన α-అమెరిషియం ముఖకేంద్రీయ ఘనాకృతి స్పటికనిర్మాణపు,β-గా మారుతుంది. గది ఉష్ణోగ్రత మొదలుకొని వివిధ ఉష్ణోగ్రతల స్థాయివరకు పరాయస్కాంత తత్వాన్ని ప్రదర్శి స్తుంది . ఈ లక్షణం దీని పొరుగు మూలకమైన క్యూరియం ప్రదర్శించే యాంటి ఫెర్రో మాగ్నిటిక్ ట్రాన్సిషన్ కన్న భిన్నమైనది
==రసాయనిక ధర్మాలు==
అమెరిషియం నీటితో సులభంగా రసాయనిక చర్యలో పాల్గొనును, మరియు ఆమ్లాలలో కరుగుతుంది. అమెరిషియం ఎక్కువగా సాధారణ అక్సీకరణ స్థాయి +3 స్థాయిని కలిగియుండును. +3 ఆక్సీకరణ స్థితిలో అమెరిషియం సమ్మేళనాలు స్థిరమైన క్షయికరణ ,ఆక్సీకరణ లక్షణాలు కలిగి యుండును. రసాయనిక ధర్మాలలో ఎక్కువ లాంథనాయిడులతో సామీప్యత ప్రదర్శించును .
 
==ఐసోటోపు==
"https://te.wikipedia.org/wiki/అమెరీషియం" నుండి వెలికితీశారు