అమెరీషియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
ఈ కొత్త లోహంను వీటి యొక్క ఆక్సైడ్‌లనుండి,సంక్లిష్ట బహుళ స్థాయిపద్దతిలో ఉత్పత్తి చెయ్యడం జరిగినది. మొదట ప్లుటోనియం-239 నైట్రేట్ <sup>239</sup>PuNO<sub>3</sub>)ద్రావణాన్నిప్లాటినం తగడు/పట్టి/రేకు మీద 0.5 సెం.మీ<sup>2</sup>.వైశాల్యంపరిధిలో పూతగా పూసి, ద్రవాన్ని ఇగిర్చి, క్రమంగా చలార్చడం ద్వారా ప్లుటోనియం డైఆక్సైడ్ ఏర్పడునట్లు చేయ్యుదురు.అవక్షేపాన్ని పేరక్లోరిక్ ఆమ్లంలో కరగించి అయాంపరివర్తనం(ion exchange)ద్వారా క్యూరియం ఐసోటోపును వేరు చేసి ,అమెరిషియం ఉత్పత్తి చెయ్యుదురు.
 
మొదటగా ఉత్పత్తి చెయ్యబడిన అమెరిషియం ప్రమాణం కేవలం కొద్ది మిల్లిగ్రాముల భారం ఉండేది,1951 లో అమెరిషియం (iii)ఫ్లోరైడ్‌ను బేరియంతో 1100<sup>౦</sup>C వద్ద,పీడన రహితస్థితిలో క్షయికరించడం ద్వారా 40-200 గ్రాముల అమెరిషియంను ఉత్పత్తి చెయ్యడం జరిగినది<ref name="AM_METALL1">{{cite journal|title=The Preparation and Some Properties of Americium Metal|last1=Westrum|first1=Edgar F.|last2=Eyring|first2=Leroy|journal=Journal of the American Chemical Society|volume=73|page=3396|date=1951|doi=10.1021/ja01151a116|issue=7}}</ref>.
 
==అమెరిషియం లోహఉత్పత్తి ==
అమెరిషియం యొక్క సమ్మేళన పదార్థాలను క్షయింప చెయ్యడం ద్వారా లోహ అమెరిషియం ను ఉత్పత్తి చెయ్యవచ్చును. అమెరిషియం ఫ్లోరైడ్ (Americium(III) fluoride)ను టాంటాలం మరియు టంగ్‌స్టన్ లతో తయారుచేసిన పరికరంలో,నీరు,గాలిని, తొలగించి,పీడన రహిత వాతావరణంలో బేరియం లోహంతో క్షయికరించడం వలన లోహ అమెరిషియం ఏర్పడును.
"https://te.wikipedia.org/wiki/అమెరీషియం" నుండి వెలికితీశారు