అమెరీషియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
 
==అమెరిషియం లోహఉత్పత్తి ==
అమెరిషియం యొక్క సమ్మేళన పదార్థాలను క్షయింప చెయ్యడం ద్వారా లోహ అమెరిషియం ను ఉత్పత్తి చెయ్యవచ్చును. అమెరిషియం ఫ్లోరైడ్ (Americium(III) fluoride)ను టాంటాలం మరియు టంగ్‌స్టన్ లతో తయారుచేసిన పరికరంలో,నీరు,గాలిని, తొలగించి,పీడన రహిత వాతావరణంలో బేరియం లోహంతో క్షయికరించడం వలన లోహ అమెరిషియం ఏర్పడును<ref name="AM_METALL1"/></math><ref name = "Gmelin">''Gmelin Handbook of Inorganic Chemistry'', System No. 71, transuranics, Part B 1, pp. 57–67.</ref>.
 
: <math>\mathrm{2\ AmF_3\ +\ 3\ Ba\ \longrightarrow \ 2\ Am\ +\ 3\ BaF_2}</math>
మరొక ప్రత్యామ్నాయ పధ్ధతి అమెరిషియం డై అక్సైడును ల్యాంథనం లేదా థోరియం చే క్షయికరణ కావించినను అమెరిషియం లోహం ఏర్పడును
 
"https://te.wikipedia.org/wiki/అమెరీషియం" నుండి వెలికితీశారు