ఎవడే సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
* రియాగా [[రీతు వర్మ]]
== కథాంశం ==
సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం పశుపతి ఇండస్ట్రీస్ అనే కార్పొరేట్ సంస్థలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తూ ఉంటాడు. సుబ్బు జీవితంలో డబ్బే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరిస్తూంటాడు. అదే రంగానికి చెందిన వేరే కంపెనీ వ్యాపారాత్మకతతో కాక ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుండడంతో దాన్ని టేకోవర్ చేయాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఆ కంపెనీ షేర్లు కొనుగోలు చేస్తూ ఆ సమస్యను పరిష్కరించే పనిలో పడతాడు.
 
== మూలం ==
"https://te.wikipedia.org/wiki/ఎవడే_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు