ఎవడే సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
== నిర్మాణం ==
=== కథాంశం అభివృద్ధి ===
స్వప్నదత్, ప్రియాంక దత్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం షార్ట్ ఫిలిం తీయాలనుకున్నప్పుడు వారికి దర్శకుడు నాగ్ అశ్విన్ పరిచయమయ్యారు. రెండే రోజుల వ్యవధి మిగలడంతో ఆ స్వల్పవ్యవధిలోనే షార్ట్ ఫిలిం కోసం ఓ కథాంశాన్ని అభివృద్ధి చేసి, చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి అందించడంతోఅందించిన ''యాదోంకీ బారాత్ '' సినిమా ప్రతిష్టాత్మక కేన్స్ చలన చిత్రోత్సవానికి ఎంపికకావడంతో వారికి నాగ్ అశ్విన్ పనితీరు నచ్చింది.
 
=== చిత్రీకరణ ===
"https://te.wikipedia.org/wiki/ఎవడే_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు