ఎవడే సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
''నీవెవరో నీవు తెలుసుకో'' అన్న ఆలోచన నుంచే ఈ సినిమా కథాంశం ప్రారంభమైంది. దర్శకుడు, రచయిత నాగ్ అశ్విన్ చదివిన పుస్తకాలు, గమనించిన స్థితిగతులు ఈ కథాంశం అభివృద్ధిలో కీలకమైన పాత్ర వహించాయి.<ref name="సాక్షిలో దర్శకుడి ఇంటర్వ్యూ" />
=== పేరు, తారాగణం ఎంపిక ===
దర్శకుడు సినిమా పేరు ఎంపిక గురించి వివరిస్తూ తన పాఠశాలలో సీనియర్ ఐన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆ పేరు వెనుక స్ఫూర్తి అని పేర్కొన్నారు. నాగ్ అశ్విన్ సీనియర్ అయిన సుబ్రహ్మణ్యం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ఆయన జీవితం గురించి చక్కని వ్యాఖ్యలు చేస్తూంటారని, అలా ఆయనపై కలిగిన సద్భావం వల్ల హీరోకి సుబ్రహ్మణ్యం అన్న పేరు పెట్టి స్క్రిప్ట్ రాసుకున్నానన్నారు. సినిమాకు తొలుత "హూ యాం ఐ" అనీ, తర్వాత "హూ ఈజ్ సుబ్రహ్మణ్యం" అనీ పేరుపెడదామనుకున్నారు.
 
=== చిత్రీకరణ ===
"https://te.wikipedia.org/wiki/ఎవడే_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు