ఎవడే సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
| gross =
}}
ఎవడే సుబ్రహ్మణ్యం సినీనటుడు [[నాని]] తనను తాను అన్వేషించుకునేందుకు ఓ ప్రయాణం చేసే కార్పొరేట్ ఉద్యోగి సుబ్రహ్మణ్యంగా నటించగా, నాగ్ అశ్విన్ తొలిగా దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. సినిమాను ప్రియాంక దత్ నిర్మించారు. దీనిలో విజయ్ దేవరకొండ, మాళవిక వంటి కొత్తనటులు నటించారు.<ref name="123 తెలుగు.కాం రివ్యూ">{{cite web|first1=123తెలుగు టీం|title=సమీక్ష : ఎవడే సుబ్రహ్మణ్యం – మెప్పించిన డేరింగ్ అటెంప్ట్.!|url=http://www.123telugu.com/telugu/reviews/yevade-subramanyam-telugu-reivew.html|website=123 తెలుగు.కాం|accessdate=9 April 2015}}</ref> ఈ సినిమాలోని అధికభాగం [[ఎవరెస్టు పర్వతం]] లో చోటుచేసుకుంది. ఎవరెస్టు శిఖరంపై చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది.<ref name="మౌంట్ ఎవరెస్టులోని తొలి సినిమా, toi">{{cite news|title=Yevade Subramanyam, the first Telugu film shot in Everest|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Yevade-Subramanyam-the-first-Telugu-film-shot-in-Everest/articleshow/45346986.cms|accessdate=9 April 2015|work=టైమ్స్ ఆఫ్ ఇండియా|date=2 డిసెంబర్ 2014}}</ref> హిందీలో అశుతోష్ గోవారికర్ చేసిన సీరియల్ తప్పితే వేరే ఏ భారతీయ ఫీచర్ ఫిలిం ఈ లొకేషన్లలో సినిమాను చిత్రీకరించలేదు. సినిమా 2014 నవంబరు సమయంలో చిత్రీకరణ జరుపుకుని 21 మార్చి 2015న విడుదలైంది.
 
== తారాగణం ==
* సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యంగా [[నాని]]
"https://te.wikipedia.org/wiki/ఎవడే_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు