ఎవడే సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
=== విడుదల ===
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా మార్చి 31, 2015న విడుదలైంది. విడుదలకు ముందు సెన్సార్ కార్యక్రమాలను మార్చి మూడవ వారంలో పూర్తిచేసుకుంది. సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది.
 
== మూలం ==
"https://te.wikipedia.org/wiki/ఎవడే_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు