"అవకాడో" కూర్పుల మధ్య తేడాలు

644 bytes added ,  6 సంవత్సరాల క్రితం
చి (Wikipedia python library)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
==ఉపయోగాలు==
వెన్న పండులో అధిక శాతం క్రొవ్వు ఉంటుంది. అందుచేత వెన్న పండు గుజ్జును హోటళ్ల లో చికెన్, ఫిష్, మటన్ కూరల్లో, సాండ్ విచ్చెస్, సలాడ్లలోను ఉపయోగిస్తారు. వెన్న దొరకని సమయాల్లో పసి పిల్లలకు వెన్న పండు గుజ్జుని తినిపించవచ్చు. ఫిలిప్పీన్స్, బ్రెజిల్, వియత్నాం, దక్షిణ భారత దేశాల్లో ఐస్ క్రీములలోను, డెస్సర్ట్స్ లోను వాడుతారు. వెన్న పండు గుజ్జును పంచదార కలిపిన పాలలో లేదా పంచదార కలిపిన నీరులో కలిపి జ్యూస్ గా సేవించవచ్చును.
వెన్న పండు గుజ్జు ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించి హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కేన్సర్,, మధుమేహం, హైపర్ టెన్షన్ లను అదుపు చేసే లక్షణం కూడా వెన్న పండుకు ఉన్నది. అవకాడో అధిక స్థాయిలో పొటాషియం కలిగి ఉంటుంది. ఇది రక్త పీడనం సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడొలు ఫోలిక్ ఆమ్లం కలిగి ఉంటాయి, క్యాలిఫార్నియ అవోకాడో కమిషన్ ప్రకారం గర్బవతులు ఇది తినడము వలన పుట్టుకతో వచ్చే spina bifida and neural tube defects నిరోధిస్తుంది
 
==పోషక విలువలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1474267" నుండి వెలికితీశారు