ముహమ్మద్ అజాం షాహ్: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox royalty |name =Muhammad Azam |image =Azam shah.jpg |caption = A later portrait of Azam Shah | succession = File:Flag of the Mughal Empire (triangula...'
 
పంక్తి 31:
Azam Shah and his three sons, [[Bidar Bakht|Sultan Bidar Bakht]], Shahzada Jawan Bakht Bahadur and Shahzada Sikandar Shan Bahadur were later defeated and killed by Azam Shah's elder step-brother, Prince Shah Alam (later crowned [[Bahadur Shah I]]), during the Battle of Jajau on 8 June 1707.
 
==ఆరంభకాల జీవితం==
==Early life==
ముహమ్మద్ అజాం షాహ్ [[1653]] జూన్ 28న రాజకుమారుడు ముహి- ఉద్ - దీన్ (ఔరంగజేబుగా గుర్తించబడ్జిన భవిష్యత్తు మొఘల్ చక్రవర్తి) ఆయన పట్టమహిషి దిల్ రాస్ బాను బేగం లకు బుర్హంపూర్‌లో జన్మించాడు. ముహమ్మద్ అజాం షాహ్ తల్లి అతడికి నాలుగు సంవత్సరాల వయసులోనే మరణించింది. దిల్ రాస్ బాను బేగం తండ్రి " మిర్జా బాది - ఉజ్- జమాన్ సఫవి " (షాహ్ నవాజ్ ఖాన్). మిర్జా బాది - ఉజ్- జమాన్ సఫవి పర్షియా (ఇరాన్) పాలించిన సఫానిద్ మంశానికి చెందినవాడు. అందువలన అజాం తండ్రి తరఫున తింరిద్ వంశావళికి చెందినవాడు అలాగే తల్లి తరఫున సఫానిద్ వంశావళికి చెందినవాడు. అందువలన అజాం తనను గురించి గర్వపడేవాడు. అతడి తమ్ముడు రాజకుమారుడు సుల్తాన్ ముహమ్మద్ అక్బర్ మరణించిన తరువాత [[ఔరంగజేబు]] ఏకైక వారసుడుగా గుర్తించబడ్డాడు.
 
Muhammad Azam was born on 28 June 1653 in [[Burhanpur]] to Prince Muhi-ud-Din (later known as Aurangzeb) and his first wife and chief consort [[Dilras Banu Begum]], who died four years after giving birth to him. His mother was the daughter of [[Mirza Badi-uz-Zaman Safavi]] (titled Shah Nawaz Khan) and was a princess of the prominent [[Safavid dynasty]] of [[Persia]] (Iran). Therefore, Azam was not only a Timurid from his father's side, but also had in him the royal blood of the Safavid dynasty, a fact which Azam was extremely proud of and after the death of his younger brother, Prince [[Sultan Muhammad Akbar|Muhammad Akbar]], the only son of Aurangzeb who could boast of being of the purest blood.
 
అజాం సవతి సోదరులు షాహ్ అలాం (మొదటి బహదూర్ షాహ్) మరియు కాం బక్ష్ ఔరంగజేబు హిందూ భార్యలకు జన్మించారు.
Azam's other half-brothers, Shah Alam (later Bahadur Shah I) and Kam Baksh being the sons of inferior and Hindu wives of Aurangzeb.<ref>{{cite book|last=Sir Jadunath Sarkar|title=Studies in Aurangzib's reign: (being Studies in Mughal India, first series)|year=1933|publisher=Orient Longman|page=43}}</ref> According to [[Niccolao Manucci]], the courtiers were very impressed by Azam's royal Persian ancestry and the fact that he was the grandson of Shah Nawaz Khan Safavi.<ref>{{cite book|last=Krynicki|first=Annie Krieger|title=Captive Princess : Zebunissa, daughter of Emperor Aurangzeb|year=2005|publisher=Oxford University Press|isbn=9780195798371|page=102}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_అజాం_షాహ్" నుండి వెలికితీశారు