వఝ్ఝల: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వఝ్ఝల తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
 
కడప జిల్లా పెనగలూరు మండలంలోని [[పొందలూరు]] అనే గ్రామంలోని స్మార్త బ్రాహ్మణుల ఇంటి పేరు. ప్రస్తుతం వీరు పొందలూరు, ప్రొద్దుటూరు, హైదరాబదు, చెన్నై లలో నివసిస్తున్నారు. వీరు పూర్వం నెల్లూరినెల్లూరు జిల్లాలోని జూలపల్లె (జువ్వలపల్లె) అనే గ్రామంలో ఉండేవారు. ఈ జూలపల్లె అనే గ్రామం సోమశిల ఆనకట్ట ముంపు గ్రామము. లక్ష్మినరసయ్య శర్మ గారు వివాహానంతరం పొందలూరుకు ఇల్లరికం వచ్చారు. చెన్నుబొట్లు, చలంబొట్లు ఈ వంశ మూలపురుషులు. ఈ వఝ్ఝల వంశస్తులు గత తొమ్మిది తరములుగా నృసింహోపాసకులు. వీరి కుల (ఇంటి) దైవం [[పెంచలకోన]] (పెనుశిలకోన) నృసింహస్వామి. వీరు పెంచలకోన బ్రహ్మోత్సవాలలో ''''వింజామర సేవ'''' గత తొమ్మిది తరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు.
 
'''వఝ్ఝల వంశక్రమము:'''
"https://te.wikipedia.org/wiki/వఝ్ఝల" నుండి వెలికితీశారు