అమెరీషియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
==ఐసోటోపు==
 
అమెరీషియం8 పరమాణు ఐసోమరులను కలిగియున్నది. అమెరిషియం యొక్క ఐసోటోపులలో అతి ఎక్కువ అర్ధ జీవిత కాలాన్ని కలిగి యున్నవి <sup>241</sup>Am మరియు <sup>243</sup>Am. <sup>241</sup>Am యొక్క అర్ధ జీవిత కాలం 432.2సంవత్సారాలు, <sup>243</sup>Am యొక్క అర్ధ జీవితకాలం 7,370 సంవత్సారాలు<ref name=edu/>.పరమాణు ఐసోమరు <sup>242m1</sup>Am యొక్క అర్ధజీవిత కాలం 141 సంవత్సరాలు.మిగతా ఐసోటోపులు, ఐసోమరుల అర్ధజీవిత కాలవ్యవధి 0.64 మైక్రో సెకండులు (<sup>245</sup>m1Am )మొదలుకొని50.8 గంటలు(<sup>240</sup>Am)ఉండును.
 
ప్రాథమిక పరిశోధనల పలితంగా 4 రకాల అమెరిషియం ఐసోటోపులు <sup>241</sup>Am, <sup>242</sup>Am, <sup>239</sup>Am and <sup>238</sup>Am. ఉత్పత్తి చెయ్యబడినవి. అమెరీషియం
"https://te.wikipedia.org/wiki/అమెరీషియం" నుండి వెలికితీశారు