అమెరీషియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==ఆవిష్కరణ==
బర్కిలీ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంకు చెందిన గ్లెన్ టి .సిబోర్గ్ నేతృత్వం లోని శాస్త్రవేత్తలు 1944 లో అమెరీషియం మూలకాన్ని కనుగొన్నారు<ref>[http://www.utexas.edu/faculty/council/2002-2003/memorials/Morgan/morgan.html Obituary of Dr. Leon Owen (Tom) Morgan (1919–2002)], Retrieved 9 April 2015</ref>.ట్రాన్స్ [[యురేనియం]] శ్రేణిలో అమెరీషియం మూడవ మూలక మైనప్పటికి, భారమూలకం [[క్యూరియం]] తరువాత కనుగొనబడిన నాలుగవ మూలకం. అయితే దీని ఆవిష్కరణనను రహస్యంగా ఉంచి 1945 లో ప్రకటించారు. యురేనియం లేదా [[ప్లూటోనియం]] ను న్యూక్లియ రు రియాక్టరులో న్యూట్రానులతో బలంగా డీ కొట్టడం వలన అమెరీషియం ఉత్పత్తి అగును. ఒక టన్ను, వాడిన యురోనియం ఇంధనంలో 100 గ్రాముల అమెరీషియం లభించును. దీనిని విసృతంగా ఆయొనీకరణ గది లోని స్మోక్ డిటేక్టరులలో ఉపయోగిస్తారు<ref>{{citeweb|url=http://www.world-nuclear.org/info/Non-Power-Nuclear-Applications/Radioisotopes/Smoke-Detectors-and-Americium|title=Smoke Detectors and Americium|publisher=world-nuclear.org|date=|accessdate=2015-04-10}}</ref>. అలాగే న్యూట్రాన్ వనరులలో,పారిశ్రామిక ప్రమాపకం (guages )లలో ఉపయోగిస్తారు. న్యూక్లియర్ విద్య్హుఘటకాలలో , అంతరిక్ష వాహక నౌకలలో ఇంధనంగా ఉపయోగిం చుట పై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/అమెరీషియం" నుండి వెలికితీశారు