అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి రాష్ట్రం పేరు చేర్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|
చి చిత్రం చేర్చాను
పంక్తి 10:
|mandal_map=Mahbubnagar mandals outline44.png|state_name=తెలంగాణ|mandal_hq=అచ్చంపేట|villages=20|area_total=|population_total=57310|population_male=29410|population_female=27900|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=53.57|literacy_male=65.82|literacy_female=40.75|pincode = 509375}}
'''అచ్చంపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. మరియు అదే పేరు కల ఒక పట్టణము. పిన్ కోడ్ నం. 509 375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.
[[File:Sri Umamaheswara Temple, UmamaheswaraM(Achampet).jpg|thumb|ఉమామహేశ్వరాలయం]]
 
ఈ పట్టణము నల్లమల అడవులకు సమీపంలో ఉంది. [[హైదరాబాదు]], [[శ్రీశైలం]], మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణము అభివృద్ధిలో ఉంది. బస్సు డీపో కూడ ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.
==జనాభా==