ముహమ్మద్ అజాం షాహ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 50:
===Siege of Bijapur===
[[File:Brooklyn Museum - Shahzadeh A'zam and Shahzadeh Bidarbakht.jpg|thumb|left|Muhammad Azam with his son, Prince Bidar Bakht]]
1685 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన కుమారుడైన అజం వెంట 50,000 సైన్యాలను ఇచ్చి బీజపూర్ పాలకుడైన [[సికిందర్ ఆదిల్ షా ]] ను ఓడించి బీజపూర్ కోటను స్వాధీనం చేసుకోవడానికి పంపాడు. సికిందర్ ఆదిల్ ష సామంతరాజుగా నిరాకరించడమే ఇందుకు కారణం. రెండు వైపులా ఫిరంగులను అధికంగా ఉపయోగించినందున మొఘల్ తరఫున విజయం సాధ్యం కాలేదు. ఈ వార్త విన్న ఔరంగజేబు ఆగ్రహించి తానే స్వయంగా దండయాత్రకు వెళ్ళి (1686 సెప్టెంబర్ 4) బీజపూర్ మీద దండయాత్ర చేసి కోటను జయించాడు.
===Subahdar of Bengal===
|