ముహమ్మద్ అజాం షాహ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
 
===Accession===
1707 ఫిబ్రవరి మూడవ వారంలో ఔరంగజేబు తన కుమారులిద్దరినీ వేరుచేసాడు. అజాంను మల్వాకు మరియు బక్ష్ ను బీజపూర్ జిల్లాకు పంపాడు. ఆయన మరణించడానికి కొన్ని రోజుల ముందు ఆయన ఆజంకు వీడ్కోలు లేఖ వ్రాసాడు. తరువాత రోజు ఉదయం అజాం మాల్వా వెళ్ళకుండా అహ్మద్‌నగర్ చేరుకుని వెలుపల వేచి ఉండి చక్రవర్తి మకాముకు చేరుకుని ఆయన భౌతిక శరీరం తీసుకుని దౌలతాబాద్‌కు చేరి అక్కడ సమాధి చేసాడు. <ref>{{cite book|last=Eraly|first=Abraham|title=Emperors of the peacock throne : the saga of the great Mughals|year=2000|publisher=Penguin books|location=New Delhi|isbn=9780141001432|edition=[Rev. ed.].|pages=510–513}}</ref> తరువాత అజాం స్వయంగా తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. వివాదాస్పదంగా రాజ్యాధికారం చేజిక్కించికున్న తరువాత రాజకీయ యుద్ధాలు సంభవించాయి. 1707 జూన్ 8 అజాం మరియు రాజకుమారుడు బీదర్ జాజౌ యుద్ధంలో అజాం సవతి తమ్ముడు రెండవ బహదూర్ షా చేతిలో ఓడిపోయి మరణించారు. తరువాత బహదూర్ షా మొఘల్ చక్రవర్తి అయ్యాడు.
 
<ref>[http://www.uq.net.au/~zzhsoszy/ips/misc/mughal.html Mughal dynasty]</ref>
In third week of February 1707 in a bid to prevent a war of succession, Aurangzeb, separated Azam and his younger step-brother, Kam Baksh, whom Azam particularly loathed. He sent Azam to [[Malwa]] and Kam Baksh to [[Bijapur district, Karnataka|Bijapur]]. A few days before his death he wrote farewell letters to Azam. The next morning, Azam who had tarried outside [[Ahmednagar]] instead of proceeding to Malwa, arrived at the imperial camp and conveyed his father's body for burial at his tomb at [[Daulatabad, Maharashtra|Daulatabad]].<ref>{{cite book|last=Eraly|first=Abraham|title=Emperors of the peacock throne : the saga of the great Mughals|year=2000|publisher=Penguin books|location=New Delhi|isbn=9780141001432|edition=[Rev. ed.].|pages=510–513}}</ref> Azam Shah proclaimed himself [[Emperor]] and seized the throne. In the political struggles following the disputed succession, he and his son Prince Bidar Bakht were defeated and killed on 8 June 1707 at the [[Battle of Jajau]] by his step-brother, [[Bahadur Shah I|Prince Muhammad Mu'azzam]], who succeeded their father to the [[Mughal Empire|Mughal]] throne.<ref>[http://www.uq.net.au/~zzhsoszy/ips/misc/mughal.html Mughal dynasty]</ref>
 
==Full title==
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_అజాం_షాహ్" నుండి వెలికితీశారు