ముహమ్మద్ అజాం షాహ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
| religion = [[Islam]]
|}}
" అబ్దుల్ ఫాజీ కుతుబ్ - ఉద్- దిన్ ముహమ్మద్ అజాం " (1653 జూన్ 28 - 1707 జూన్ 8) (సాధారణంగా అజాం షా) నామమాత్ర మొఘల్ చక్రవర్తి.
పాలనా కాలం 1707 మార్చ్ 14 నుండి 1707 జూన్ 8. 6వ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు అతడు పెద్దకుమారుడు. అజాం షా అలంఘీర్ గా పిలువబడ్డాడు. అతడి పట్టమహిషి " దిల్ రాస్ బాను బేగం". 1681 ఆగస్ట్ 12న అజాం తనతండ్రి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసుడిగా అభిషేకించబడ్డాడు. <ref>{{cite book|last=Sir Jadunath Sarkar|title=Anecdotes of Aurangzib|year=1925|publisher=M.C. Sarkar & Sons|pages=21}}</ref> ఆయన బేరర్, మాల్వా, బెంగాల్, గుజరాత్ మరియు దక్కన్ సుభాహ్‌కు వైస్రాయ్‌గా సేవలందించాడు. ఔరంగజేబు మరణించిన తరువాత అజాం అహమ్మద్‌నగర్ వద్ద 1707 మార్చ్ 14న మొఘల్ సింహాసం అధిరోహించాడు.
 
అజాం షా ఆయన ముగ్గురు కుమారులు బీదర్ బఖ్తి, షహ్జాదా జవాన్ భక్త్ బహదూర్ మరియు షహ్జాదా సికందర్ షా బహదూర్ తరువాత అజాం సవతి అన్న రాకుమారుడు షా ఆలం(బహదూర్ షా) తో జరిగిన యుద్ధంలో 1707- జూన్ 8 న మరణించారు.
'''Abu'l Faaiz Qutb-ud-Din Muhammad Azam''' (28 June 1653 – 8 June 1707) commonly known as '''Azam Shah''', was the titular [[Mughal emperor]], who reigned from 14 March 1707 to 8 June 1707. He was the eldest son of the sixth Mughal emperor [[Aurangzeb]] (also known as Alamgir) and his empress consort [[Dilras Banu Begum]].
 
Azam was anointed as the [[heir-apparent]] (''Shahi Ali Jah'') to his father, Emperor Aurangzeb, on 12 August 1681.<ref>{{cite book|last=Sir Jadunath Sarkar|title=Anecdotes of Aurangzib|year=1925|publisher=M.C. Sarkar & Sons|pages=21}}</ref> He served as the [[Viceroy]] of [[Berar Subah]], [[Malwa]], [[Bengal]], [[Gujarat]], and [[Deccan]], among others. He ascended to the [[Mughal Empire|Mughal]] throne at [[Ahmednagar]] upon the death of his father on 14 March 1707.
 
Azam Shah and his three sons, [[Bidar Bakht|Sultan Bidar Bakht]], Shahzada Jawan Bakht Bahadur and Shahzada Sikandar Shan Bahadur were later defeated and killed by Azam Shah's elder step-brother, Prince Shah Alam (later crowned [[Bahadur Shah I]]), during the Battle of Jajau on 8 June 1707.
 
==ఆరంభకాల జీవితం==
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_అజాం_షాహ్" నుండి వెలికితీశారు