తేటగీతి: కూర్పుల మధ్య తేడాలు

+మూస
పంక్తి 10:
నంతలో సీత గొనిపోయె నసురవిభుడు
===లక్షణాలు===
*పాదాలు: 4
*ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం + రెండు ఇంద్ర గణాలు + రెండు సూర్యగణాలుంటాయి
====యతి====
నాల్గవ గణంలో మొదటి అక్షరం యతి
====ప్రాస====
ప్రాస నియమం లేదు
 
===ఉదాహరణ 2:===
అఖిలరూపముల్ దనరూపమైన వాడు
"https://te.wikipedia.org/wiki/తేటగీతి" నుండి వెలికితీశారు