మత్తకోకిల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: {{పద్య విశేషాలు}} ==మత్తకోకిల== ===ఉదాహరణ 1=== ===లక్షణములు=== * పాదాలు : నాల... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
==మత్తకోకిల==
===ఉదాహరణ 1===
రాజభూషణ నిత్యసత్య సరస్వతీవిలసన్ముఖాం
భోజ రాజమనోజ భూజనపూజ్యమాన మహాయశో
రాజహంస పయోజినీవనరమ్య దిఙ్ముఖ విక్రమో
ద్వేజితాహిత విష్ణుసన్నిభ విష్ణువర్ధనభూపత
===లక్షణములు===
* పాదాలు : నాలుగు
Line 14 ⟶ 22:
===గ్రహించగలరు===
మత్త కోకిల గణాలు రాసి చూస్తే అది యెంత "symmetric" గా ఉందో అర్థమవుతుంది. కొంచెం నేర్పుగా రాస్తే ఈ వృత్తంలో "palindromes" రాయ వచ్చు!
{{వృత్తములు}}
[[వర్గం:ఛందస్సు]]
|