ఎస్.కె.పొట్టెక్కాట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
పొట్టెక్కాట్ 1930లలో కొన్ని లఘ కథానికలతో సాహిత్య ప్రపంచంలోకి రచయితగా ప్రవేశించాడు. ఈయన మొదటి కథ ''రాజనీతి'', జామోరిన్ కళాశాల పత్రికలో 1928లో ప్రచురితమైంది. ''మకనే కొన్న మద్యం'' (''ఆత్మవిద్యా కహళం''లో అచ్చైన కవిత) మరియు ''హిందూ ముస్లిం మైత్రి'' (''దీపం'' పత్రికలో ప్రచురించబడిన కథ) ఈయన తొలిరచనలలో ప్రసిద్ధమైనవి. "విద్యుత శక్తి" అనే కథ మాతృభూమి వారపత్రిక 1934 ఫిబ్రవరీ సంచికలో ప్రచురితమైంది. పొట్టెక్కాట్ యొక్క తొలి లఘుకథల్లో అనేకం ఈ వారపత్రికలో ప్రచురించబడ్డాయి. 1940వ దశకం కల్లా మలయాళ కాల్పనిక సాహిత్యంలో అగ్రగణ్య రచయితగా స్థిరపడ్డాడు. తన ధృక్పదాన్ని మరింతగా విస్తరించిన బొంబాయి వాసము సాహితీజీవితాన్ని కూడా మలుపుతిప్పింది. ఈ పర్యటనపై "ఎంతె వయంబలంగల్" అనే జ్ఞాపకాలు / ట్రావెలాగును వెలువరించాడు. బొంబాయిలో ఉన్న కాలంలో భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. [[మత్తయి మంజూరన్]] వంటి స్వాతంత్రసమరయోధులతో కలిసి పనిచేశాడు. ఇక్కడ ఉండగానే, పొట్టెక్కాట్ తన తొలి నవల ''నాదాంప్రేమమ్'' (1941) వ్రాశాడు. ఇది కొళికోడు జిల్లాలోని ముక్కాం అనే గ్రామం నేపధ్యంలో ఒక రొమాంటిక్ లఘునవల. దాని తర్వాత ''యవనికక్కు పిన్నిల్'' అనే కథానికల సంపుటాన్ని వెలువరించాడు. 1940 లో తన రెండవ నవల ''విషకన్యక'' ను ప్రచురించాడు. ఈ నవల మద్రాసు ప్రభుత్వ పురస్కారాన్ని పొందింది. 1945లో కాశ్మీరును సందర్శించాడు. 1946లో పద్దెమినిది నెలలపాటు సాగిన ఆఫ్రికా మరియు ఐరోపా పర్యటనకు శ్రీకారం చుట్టాడు. ఈ పర్యటన ఫలితంగా ''కప్పిరికలుడె నాట్టిల్'' (నీగ్రోల భూమిలో) మరియు ''ఇన్నతే యూరప్'' (నేటి ఐరోపా') అనే యాత్రాసాహిత్యరచనలను ప్రచురించాడు. 1952లో, పొట్టెక్కాట్ శ్రీలంక, మలేషియా మరియు ఇండోనేషియా దేశాలు పర్యటించాడు. ఐదేళ్ళ తర్వాత ఫిన్లాండు, ఛెకోస్లొవేకియా మరియు రష్యాలు పర్యటించాడు.
 
పొట్టెక్కాట్ సామాజిక బాధ్యత మరియు సామాజిక విలువలకు పెద్దపీఠ వేసిన, స్వతంత్ర దృష్టి కల రచయిత <!-- was a writer of strong social commitmment and ideals, possessing an individualistic vision -->. [[ఫ్రాంజ్ కాఫ్కా]], [[డి.హెచ్.లారెన్స్]] లాగా కేవలం కళోపాసన కోసమే అలంకారప్రాయమైన లాంఛనమైన సాహితీసృష్టి చేయటం పొట్టెక్కాట్ శైలికాదు. [[అలెగ్జాండర్ డ్యూమాస్]], [[ఓ.హెన్రీ]] ల రచనలకు మల్లే పొట్టేక్కాట్ కూడా వెంట్రుకలు నిక్కబొడుకొనేంత ఉత్కంఠతను తన కథల్లో అల్లడంలో సిద్ధహస్తుడు. పొట్టెక్కాట్ కథలు పాఠకులను ఆశ్చర్యచకితులను చేసే కథనంతో నిండి ఉంటాయి. ఉత్కంఠను మరింతగా పెంచేందుకు మధ్య మధ్యలో కొన్ని సూచనప్రాయమైన సన్నివేశాలు ఉంటాయి. వాస్తవికతకు, వర్ణానాత్మకతకు మధ్యలో కొనసాగుతుంది ఈయన రచనా శైలి. కథనంలో అరిస్టాటిలియన్ ''పెరిపెటీయా'' (అనుకోకుండా ఒక్కసారిగా పరిస్థితులు లేదా ధృక్పథం తారుమారయ్యే సందర్భం) లేదా ఓ.హెన్రీ మెలిక ఉంటుంది. ఈయన కథల్లో చాలామటుకు ప్రేమను ప్రధానాంశంగా చిత్రీకరించాడు. స్త్రీలు మోసపోవటం, మనుషుల్లోని చంచలత్వం ఈ కథల్లో చిత్రించబడ్డాయి. కొన్ని సార్లు విధివశాత్తు సంభవించిన విషాదాలనూ కథలుగా అల్లాడు. ఇది "పుల్లిమాన్" ("మచ్చలజింక"), "స్త్రీ", "వధూ" ("వధువు") మొదలైన కథల్లో కనిపిస్తుంది.
Pottekkatt was a writer of strong social commitmment and ideals, possessing an individualistic vision. He was not interested in purely symbolic or allegorical mode of writing as practiced by [[Franz Kafka]] or [[D. H. Lawrence]]. He was adept in weaving pots of chilling suspense akin to the writings of [[Alexandre Dumas, père]], [[O. Henry]] etc. Pottekkatt's stories are characterised by a plot that carries an element of surprise, a few suggestive incidences that heighten its dramatic quality and a style that easily mediates between realism and lyricism. The plot is characterized by an Aristotelian ''peripeteia'' (a sudden reversal of situation) or an O. Henry twist. Love is also a dominant motif in several of his stories. This usually takes the form of betrayal of women or the capricious nature of man. At times it is the tragedy wrought by fate itself. These can be seen in "Pulliman" ("The Spotted Deer"), "Sthree" ("Woman"), "Vadhu" ("Bride") etc.
 
Pottekkatt has been translated into English, Italian, Russian, German and Czech, besides all major Indian languages. An Italian anthology of ''The Best Short Stories of the World'' published from Milan in 1971 included his "Braanthan Naaya" ("Mad Dog"). A collection of eleven of his short stories in Russian had a sensational sales of one hundred thousand copies in two weeks.