ఉపద్రష్ట సునీత: కూర్పుల మధ్య తేడాలు

చి Persondata, DEFAULTSORT మూసల తొలగింపు
పంక్తి 47:
 
===డబ్బింగ్ కళాకారిణి ===
* ఉపద్రష్ట సునీత [[తమన్నా]], [[అనుష్క]], [[సౌందర్య]], [[జెనీలియా]], [[శ్రియ]], [[జ్యోతిక]], [[ఛార్మి]], [[నయనతార ]], [[సదా]], [[త్రిష]], [[భూమిక]], [[మీరా జాస్మిన్]], [[లైలా]], [[స్నేహ]], [[సోనాలి బింద్రె]], [[కమలినీ ముఖర్జీ]], [[కత్రినా కైఫ్]] మొదలైనటువంటి వివిధ కళాకారులు కోసం గాత్రదానం (వాయిస్ ఓవర్) ఇచ్చారు.
 
===డబ్బింగ్ కళాకారిణిగా ప్రఖ్యాతి పొందిన సినిమాలు===
*'' [[ఠాగూర్]]'' ([[జ్యోతిక]] కోసం)
*'' [[చూడాలని ఉంది]]'' ([[సౌందర్య]] కోసం)
*'' [[మనసంతా నువ్వే ]]'' ([[తనూరాయ్]] కోసం)
*'' [[జయం]]'' ([[సదా]] కోసం)
*'' [[ఇంద్ర (సినిమా) | ఇంద్ర]]'' ([[సోనాలి బింద్రే]] కోసం)
*'' [[ఒకరికి ఒకరు]]'' ([[ఆర్తి చాబ్రియా]] కోసం)
*'' [[నేనున్నాను]]'' ([[శ్రియ]] కోసం)
*'' [[ఆనంద్ (సినిమా)]]'' ([[కమలినీ ముఖర్జీ]] కోసం)
*'' [[మిస్టర్ అండ్ మిసెస్ శైలజ కృష్ణమూర్తి]]'' ([[లైలా]]కోసం)
*'' [[శ్రీ రామదాసు]]'' (కోసం [[స్నేహ ఉల్లాల్ | స్నేహ]])
*'' [[గోదావరి (సినిమా) | గోదావరి]]'' ([[కమలినీ ముఖర్జీ]] కోసం)
*'' [[హ్యాపీ డేస్]]'' ([[తమన్నా]] కోసం)
*'' [[కంత్రి|కంత్రి (సినిమా)]]'' ([[హన్సిక]] కోసం)
పంక్తి 76:
 
=== జాతీయ అవార్డులు ===
* విద్యార్థినిగా, [[ఉపద్రష్ట సునీత]] సాంస్కృతిక వ్యవహారాలు, మంత్రిత్వ (ప్రభుత్వ విభాగం) శాఖ, ఢిల్లీ వారి వద్ద నుండి, జానపద పాటలు కోసం [[ఢిల్లీ]]లో మొదటి జాతీయ అవార్డు అందుకొంది మరియు ఆమె 8 సంవత్సరాల వయస్సులో ఒక స్కాలర్‌షిప్ కూడా పొందింది.
* 1994: 15 సంవత్సరాల వయస్సులో 1994 సంవత్సరములో లలిత సంగీతం విభాగంలో ఆల్ ఇండియా రేడియో (All India Radio) నుండి నేషనల్ అవార్డు.
 
పంక్తి 91:
 
=== ఫిలింఫేర్ అవార్డులు ===
 
 
=== ఇతర అవార్డులు ===
Line 124 ⟶ 123:
* {{IMDb name|id=0839281|title=Sunitha}}
* http://www.idlebrain.com/celeb/interview/sunitha.html
{{Persondata <!-- Metadata: see [[Wikipedia:Persondata]]. -->
| NAME =Upadrashta, Sunitha
| ALTERNATIVE NAMES =
| SHORT DESCRIPTION = Indian singer
| DATE OF BIRTH =
| PLACE OF BIRTH =
| DATE OF DEATH =
| PLACE OF DEATH =
}}
 
==మూసలు మరియు వర్గాలు==
"https://te.wikipedia.org/wiki/ఉపద్రష్ట_సునీత" నుండి వెలికితీశారు