ఏకవీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
== నిర్మాణం ==
=== మూలకథ నేపథ్యం ===
ఈ సినిమాకు మూలకథ అందించిన [[ఏకవీర]] తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కారం పొందిన రచయిత [[విశ్వనాథ సత్యనారాయణ]] రాసిన నవల. నవల విశ్వనాథ సత్యనారాయణ రచనాజీవితంలోకెల్లా విశిష్టమైన రచనల్లో ఒకటిగా నిలిచింది. విమర్శకుల నుంచి ప్రశంసలతో పాటుగా నవల విస్తృతంగా పాఠకాదరణ పొందింది.
=== కథాంశం అభివృద్ధి ===
=== తారాగణం ఎంపిక ===
=== చిత్రీకరణ ===
 
== చిత్రకథ==
[[తమిళనాడు]]లోని మదురై నేపధ్యంగా కథ సాగుతుంది. కథాకాలం నాయకరాజుల పరిపాలనా కాలం. కుట్టాన్ సేతుపతి (ఎన్.టి.ఆర్), వీరభూపతి (కాంతారావు) ప్రాణస్నేహితులు. కుట్టాన్ సేతుపతి రాచకుటుంబీకుడు కాగా వీరభూపతి సామాన్యమైన మధ్యతరగతి రైతుబిడ్డ. పరిస్థితుల కారణంగా సేతుపతి ఏకవీర (కె.ఆర్.విజయ) ను, వీరభూపతి మీనాక్షి (జమున) ను పెళ్ళి చేసుకుంటారు. నిజానికి సేతుపతి మీనాక్షిని, వీరభూపతి ఏకవీరను ప్రేమించి ఉంటారు. ఈ నలుగురి మధ్య అంతరంగ సంఘర్షణ చిత్రంలో ఆవిష్కరింపబడింది.
"https://te.wikipedia.org/wiki/ఏకవీర_(సినిమా)" నుండి వెలికితీశారు