అబ్బూరి వరదరాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''అబ్బూరి వరదరాజేశ్వరరావు''' ప్రముఖ తెలుగు రచయిత. ఇతని తండ్రి [[అబ్బూరి రామకృష్ణారావు]] భావకవిగా సుప్రసిద్ధుడు. 1953లో ఇతని వివాహం [[అబ్బూరి ఛాయాదేవి]]తో జరిగింది. ఆమె కూడా పేరుప్రఖ్యాతులు గడించిన రచయిత్రి.
==బాల్యం, విద్యాభ్యాసం==
అబ్బూరి వరదరాజేశ్వరరావు 1923లో మద్రాసులో జన్మించాడు. ఇతని స్వగ్రామం [[గుంటూరు జిల్లా]], [[కొల్లిపర]] మండలానికి చెందిన [[జెముడుపాడు]] గ్రామం. ఇతని బాల్యం [[బందరు]],[[బెజవాడ]],[[విశాఖపట్నం]]లలో గడిచింది. స్థానాపతి సత్యనారాయణ శాస్త్రి వద్ద సంస్కృతము, తెలుగు అధ్యయనం చేశాడు. విశాఖపట్నం లోని సి.బి.ఎం.హైస్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించాడు.[[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి చరిత్ర, రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రాలలో పట్టాపొందాడు.
 
==రచనలు==