కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం పూర్తి - మూస తొలగింపు
పంక్తి 1:
'''కుంభకర్ణుడు''' (Kumbhakarna, సంస్కృతం:कुम्भकर्ण) [[రామాయణం]] కావ్యంలో ఒక [[రావణుడు|రావణుని]] తమ్ముడైన ఒక రాక్షసుడు. అసాధారణ బలవంతుడు, మహాకాయుడు.
{{అనువాదం}}
కుంభకర్ణుడు విష్వరసు మనువుకివిశ్రవసునకు కేకసికి అసురసంధ్యవేళ లొఅసురసంధ్యవేళలొ సంభోగం వల్ల జన్మించాడు.
'''కుంభకర్ణుడు''' (Kumbhakarna, సంస్కృతం:कुम्भकर्ण) [[రామాయణం]] కావ్యంలో ఒక [[రావణుడు|రావణుని]] తమ్ముడైన ఒక రాక్షసుడు. అసాధారణ బలవంతుడు, మహాకాయుడు.
కుంభకర్ణుడు విష్వరసు మనువుకి కేకసికి అసురసంధ్యవేళ లొ సంభోగం వల్ల జన్మించాడు.
==కుంభకర్ణుడి నిద్ర==
 
==కుంభకర్ణుడి నిద్ర==
కుంభకర్ణుని శరీరవిస్తీర్ణాన్ని గురించీ, నిద్ర గురించీ, బలాన్ని గురించీ వివిధ గాధలున్నాయి. ''కుంభకర్ణుడి నిద్ర'' అనేది ఒక జాతీయంగా వాడుతారు. కుంభకర్ణుడు తపస్సు చేసి బ్రహ్మనుండి వరాన్ని పొందాలనుకొన్నాడు. కాని వాడి బలానికి భయపడిన దేవతలు ఆ సమయానికి వాడి నోటివెంట 'నిద్ర' అనే పదాన్ని వచ్చేలా చేశారనీ ఒక కధ ప్రచారంలో ఉంది.
 
 
వాల్మీకి రామాయణం [[యుద్ధకాండ]]లో [[విభీషణుడు]] [[శ్రీరాముడు|రామునకు]] కుంభకర్ణుని గురించి ఇలా వివరించాడు -అతను విశ్రవసుని పుత్రుడు. అనేక దేవతలనూ, సమవర్తినీ, సురపతినీ కూడా జయించాడు. ఇంత భారీ ప్రమాణం గలవారు రాక్షసులలో మరొకరు లేరు. వాడు శూలం పుచ్చుకొస్తే మృత్యుదేవత స్వయంగా ముందు నిలచినట్లే. తక్కిన రాక్షసులంతా వరాలవలన గొప్పవాళ్ళయ్యారు. కాని వీడు సహజంగానే మహా తేజశ్శాలి, బలవంతుడు. పుట్టగానే ఆకలితో కనిపించిన జంతువునల్లా తినసాగాడు. లోకులు ఇంద్రుని శరణు వేడగా ఇంద్రుడు వాడిని వజ్రాయుధంతో కొట్టాడు. అప్పుడు కుంభకర్ణుడు కోపంతో ఊగిపోతూ ఇంద్రుడు ఎక్కివున్న ఐరావతం దంతం వూడపెరికి దాంతోనే ఇంద్రుడిని తీవ్రంగా దండించాడు. భయపడిన ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు పోయి లోకాళుఇ విపత్తులో ఉన్నాయని మొరపెట్టుకొన్నాడు. బ్రహ్మ కూడా భయపడి, అంతలోనే తేరుకొని "నువ్వు నేటినుండి చచ్చిపడినట్లు నిద్రపోతావు" అని శపించాడు. వెంటనే కుంభకర్ణుడు నిద్రలోకి జారుకున్నాడు. రావణుడు బ్రహ్మను ప్రార్ధించాడు. అప్పుడు బ్రహ్మ "ఆరు మాసాలు నిద్రపోతాడు, ఒక్కరోజు మేలుకొని ఉంటాడు" అని శాపాన్ని సడలించాడు.
పంక్తి 13:
==కుంభకర్ణుడిని నిద్ర లేపడం==
ప్రహస్తుని మరణానంతరం రావణుడు స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు. అంత తేజోమయుడూ రామునిచేతిలో భంగపడి వెనుకకు తెరిగి వచ్చాడు. ఇక లాభం లేదని కుంభకర్ణుడిని నిద్ర లేపమని అనుచరులను ఆజ్ఞాపించాడు.
 
 
రాక్షస భృత్యులు ఎన్నో రకాల ఆహారాలు, మద్యాలు తీసికొని కుంభకర్ణుడి మందిరానికి వెళ్ళారు. అతని ఊపిరి తాకిడికి వారు మందిరంలో ప్రవేశించడమే కష్టమయ్యింది. వాడిముందు ఆహారాన్ని, మద్యాన్ని వుంచి, పెద్దపెట్టున భేరీలు మ్రోగించారు. కర్రలతో కొట్టారు. గదలు, ముసలాలతో పొడిచారు. ఇక లాభం లేదని గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులతో తొక్కించారు. అయినా ప్రయోజనం లేదు.
 
 
జుట్టు పట్టి లాగారు. చెవులు పొడిచారు. కరిచారు. నీళ్ళు పోశారు. మదగజాలతో తొక్కించారు. అప్పటికి వాడిలో కాస్త కదలిక కలిగి, పాతాళగుహ లాంటి నోరు తెరచి ఆవులిస్తూ లేచాడు. వెంటనే పరిజనం మాంసరాసులూ, అన్నం రాసులూ, రక్తం కడవలూ, మద్యభాండాలూ ముందుంచారు. వాటిని తిని, త్రాగి, తేన్చిన తరువాత రావణుని ఆఙ్ఞను విన్నవించారు.
"https://te.wikipedia.org/wiki/కుంభకర్ణుడు" నుండి వెలికితీశారు