మహా శ్వేతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
== తొలి జీవితం ==
1926లో జన్మించిన ఆమె విద్యాభాసం స్థానికంగా ఢాకాలోనే కొనసాగింది. స్వాతంత్ర్యం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం [[పశ్చిమ బెంగాల్‌]]కు మార్పుచేయడంతో ఆ తరువాత [[రవీంద్రనాథ్ ఠాగూర్]] స్థాపించిన [[శాంతి నికేతన్]] లోని [[విశ్వభారతి విశ్వవిద్యాలయంము]]లో ఆంగ్లంలో డిగ్రీ , కోల్‌కత విశ్వవిద్యాలయము నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పూర్తిచేసింది. నటుడు [[బిజన్ భట్టాచార్య]]ను వివాహం చేసుకుంది.
 
==రచనలు==
;ఎతోవా పోరాటం గెలిచాడు.
మహాశ్వేతాదేవి ఎతోవా అనే గిరిజన బాలుడు జీవితంలో ఎలా విజయం సాధించాడన్న విషయంపై ఈ నవల రచించారు. ఈ నవలను తెలుగులోకి చల్లా రాధాకృష్ణమూర్తి అనువదించాడు. బాలలకు తేలిగ్గా అర్థమయ్యేలాగా ఈ రచన చేశారు. పిల్లలకు ఆసక్తి కలిగించేవిధంగా పుస్తకంలో చక్కని చాయాచిత్రాలు జతచేశారు. ఈ గ్రంథం వల్ల మన దేశంలోనే ఉంటూనే చాలామందికి తెలియని గిరిజనుల సంస్కృతి, వారి పోరాటాలు, జీవితంలో లక్ష్యాలు, వాటీని సాధించేందుకు వారు ఎంచుకోవాల్సిన కష్టభరిత ప్రయాణం వంటివి ఎన్నో తెలుస్తాయి.
 
== అవార్డులు ==
"https://te.wikipedia.org/wiki/మహా_శ్వేతాదేవి" నుండి వెలికితీశారు