గర్భం: కూర్పుల మధ్య తేడాలు

మూసలు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
 
చాలా దేశాల్లో మానవుల గర్భావథి కాలాన్ని మూడు ట్రైమిస్టర్ కాలాలుగా విభజిస్తారు. మొదటి ట్రైమిస్టర్ కాలంలో ఎక్కువగా [[గర్భస్రావం]] జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు పెరుగుదలను సులభంగా గుర్తించవచ్చును. మూడవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు గర్భాశయం బయట స్వతంత్రంగా బ్రతకగలిగే స్థాయికి పెరుగుతుంది.<ref>{{cite web |url=http://www.medterms.com/script/main/art.asp?articlekey=11446 |title=Trimester Definition |accessdate=2008-01-17 |work=MedicineNet.com |publisher=MedicineNet, Inc}}</ref> <!-- make footer reference (Though this can be controversial, depending on the age of the fetus and the discussed context.) -->
 
శిశువు జన్మించడానికి ముందు తగు జాగ్రత్తలు తీసుకొనుట చాలా అవసరం. అనగా అదనపు ఫోలిక్ ఆమ్లం తీసుకొనుట, సాధారణ వ్యాయామం చేయుట మరియు రక్త పరీక్షలు చేయించుకోవడం<ref>[http://www.nichd.nih.gov/ "Prenatal Care"]."[[July 12, 2013. Retrieved 14 March 2015]]".</ref>. గర్బవతులకు అధిక రక్తపోటు, మధుమేహం, అనీమియా, తీవ్రమైన వికారం మరియు వాంతులు వచ్చే అవకాశము ఉంది<ref>[http://www.nichd.nih.gov/ "Complication of Pregnancy"]."[[July 12, 2013. Retrieved 14 March 2015]]".</ref>. సాధారణంగా 37 మరియు 38 వారాలని అర్లీ టర్మ్ అని, 39 మరియు 40 వారాలని ఫుల్ టర్మ్ అని, 41 వారాన్ని లేట్ టర్మ్ అని అంటారు. 37 వారాల కన్నా ముందు శిశువు జన్మిస్తే వారిని అపరిపక్వ(ప్రేమాటూర్) శిశువు అంటారు.
 
==భాషా విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/గర్భం" నుండి వెలికితీశారు