"గర్భం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ఫలదీకరణం తరువాత ప్రారంభ దశను '[[పిండం]]' అంటారు. '[[శిశువు]]' అని ఇంచుమించు రెండు నెలలు లేదా 8 వారాల తర్వాత నుండి పురిటి సమయం వరకు పిలుస్తారు.<ref>{{cite web |url=http://www.medterms.com/script/main/art.asp?articlekey=3225 |title=Embryo Definition |accessdate=2008-01-17 |work=MedicineNet.com |publisher=MedicineNet, Inc}}</ref><ref>{{cite web |url=http://www.medterms.com/script/main/art.asp?articlekey=3424 |title=Fetus Definition |accessdate=2008-01-17 |work=MedicineNet.com |publisher=MedicineNet, Inc}}</ref>
 
చాలా దేశాల్లో మానవుల గర్భావథి కాలాన్ని మూడు ట్రైమిస్టర్ కాలాలుగా విభజిస్తారు. గర్భధారణ సమయం నుండి పన్నెండు వారాల వరకు మొదటి త్రైమాసికం అంటారు. గర్భధారణలో మొదటిగా ఫలదీకరణ చెందిన అండము ఫెలోపియన్ ట్యూబ్ గుండ ప్రయాణించి గర్భాశయం లోపలి గోడకు అతుకుంటుంది. ఇక్కడ పిండం మరియు జరాయువు తయారవుతాయి. మొదటి ట్రైమిస్టర్ కాలంలో ఎక్కువగా [[గర్భస్రావం]] జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పదమూడవ వారం నుండి ఇరవై ఎనమిదవ వారం వరకు రెండవ త్రైమాసికం అంటారు. రెండవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు పెరుగుదలను సులభంగా గుర్తించవచ్చును. ఇరవై తొమ్మిది వారాల నుండి నలబై వారాల వరకు మూడవ త్రైమాసికం అంటారు. మూడవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు గర్భాశయం బయట స్వతంత్రంగా బ్రతకగలిగే స్థాయికి పెరుగుతుంది.<ref>{{cite web |url=http://www.medterms.com/script/main/art.asp?articlekey=11446 |title=Trimester Definition |accessdate=2008-01-17 |work=MedicineNet.com |publisher=MedicineNet, Inc}}</ref> <!-- make footer reference (Though this can be controversial, depending on the age of the fetus and the discussed context.) -->
 
శిశువు జన్మించడానికి ముందు తగు జాగ్రత్తలు తీసుకొనుట చాలా అవసరం. అనగా అదనపు ఫోలిక్ ఆమ్లం తీసుకొనుట, సాధారణ వ్యాయామం చేయుట మరియు రక్త పరీక్షలు చేయించుకోవడం<ref>[http://www.nichd.nih.gov/ "Prenatal Care"]."[[July 12, 2013. Retrieved 14 March 2015]]".</ref>. గర్బవతులకు అధిక రక్తపోటు, మధుమేహం, అనీమియా, తీవ్రమైన వికారం మరియు వాంతులు వచ్చే అవకాశము ఉంది<ref>[http://www.nichd.nih.gov/ "Complication of Pregnancy"]."[[July 12, 2013. Retrieved 14 March 2015]]".</ref>. సాధారణంగా 37 మరియు 38 వారాలని అర్లీ టర్మ్ అని, 39 మరియు 40 వారాలని ఫుల్ టర్మ్ అని, 41 వారాన్ని లేట్ టర్మ్ అని అంటారు. 37 వారాల కన్నా ముందు శిశువు జన్మిస్తే వారిని అపరిపక్వ(ప్రేమాటూర్) శిశువు అంటారు.
 
==భాషా విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1484156" నుండి వెలికితీశారు