ఓలేటి పార్వతీశం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు గ్రంథాలయం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఓలేటి పార్వతీశం ఒక కవి. ఈయన [[పిఠాపురం]] వాస్తవ్యులు, వెంకట పార్వతీశకవులలో ఒకరైన ఈయన మొదట సొంతంగా వ్రాసేవారు. తదనంతరం ఆయన తన బావమరిదితో కలసి వ్రాయడం ప్రారంభించారు.
ఇరవైయవ శతాబ్దిలో తెలుగు సాహిత్య రంగంలో వీరు తెలుగు జంటకవులుగా [[బాలాంత్రపు వెంకటరావు]] తో కలసి జంటకట్టి కవిత్వరచన చేశారు.
 
== రచనలు ==
వేంకట పార్వతీశ కవులుగా "కావ్య కుసుమావళి", "బృందావనం", "ఏకాంత సేవ" తదితర కావ్యాలు రచించారు. వీరి కావ్యాల్లో ప్రఖ్యాతమైన కావ్యం "ఏకాంత సేవ".
 
[[వర్గం:తెలుగు గ్రంథాలయం]]
"https://te.wikipedia.org/wiki/ఓలేటి_పార్వతీశం" నుండి వెలికితీశారు