వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఏప్రిల్ 19, 2015 సమావేశం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
;6. మనం నిర్ణయించుకున్న నిర్ధుష్టమైన గమ్యం (తెవికిలో వ్యాసాల సంఖ్యా పరంగా జూలై 2016 నాటికి) చేరుకోగలమా???? దానికొరకు మనందరము చేయవలసిన కృషి ఎలావుండాలి? అనే విషయము అతి ప్రాముఖ్యమైనది. దీని గురించి చర్చించాలి. (నా అభిప్రాయము ప్రకారము ..... ప్రస్తుతము మనము పయనిస్తున్న వేగము ఆధారముగా పరిగణిస్తే...... ఆ గమ్యము అసాద్యము అని పిస్తున్నది) దీనిని సుసాధ్యము చేయాలంటే ఏమి చేయాలి????
 
[[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 17:01, 14 ఏప్రిల్ 2015 (UTC)
 
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>