గ్రంథాలయ ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
[[1914|1914లో]] ప్రారంభమైన గ్రంథాలయ మహాసభలు రాష్ట్రంలోని గ్రంథాలయాల అభివృద్ధికి, గ్రంథాలయోద్యమ రూపకల్పనకూ చేయూతనిచ్చాయి. మొదటి గ్రంథాలయ మహాసభలు [[1914]] [[ఏప్రిల్ 10|ఏప్రిల్ 10న]] [[విజయవాడ|విజయవాడలో]] రామమోహన ధర్మపుస్తకభాండాగారం ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మహాసభలకు ప్రముఖ కవి [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] అధ్యక్షత వహించారు. అప్పటికే రాష్ట్రంలోని [[గంజాం]], [[విశాఖపట్టణం]], గోదావరి జిల్లా, [[కృష్ణా జిల్లా]], [[నెల్లూరు జిల్లా|నెల్లూరు]] ప్రాంతం, [[కడప జిల్లా|కడప]], [[కర్నూలు జిల్లా|కర్నూలు]] మొదలుకొని బళ్ళారి వరకూ ఏర్పాటైన 60 గ్రంథాలయాల నుంచి 200 మంది ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేశారు. మొదటి గ్రంథాలయ మహాసభల సందర్భంగా ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘం ఏర్పాటుచేశారు.
 
===నైజాం రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ===
సూర్యాపేటయందు1928లో మహావైభవముతో[[సూర్యాపేట]]లో మహావైభవంగా జరిగిన ఆంధ్రసభలలో గ్రంథాలయ మహాసభకు దేశభక్త వామననాయకుగారు[[వామన నాయకు]] గారు అధ్యక్షత వహించిరి.<ref>నైజామురాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ, [[గ్రంథాలయ సర్వస్వము]], సంపుటి 7, సంచిక 1, జూలై 1928, పేజీలు: 9-10</ref> వామన నాయకుగారు మిక్కిలి సమర్థతతోడను, ఉత్సాహముతోడను ఆంధ్రభాషయందే సభా కార్యక్రమమును జరిపిరి. గ్రంథాలయోద్యమమును నైజామురాష్ట్రములోనినైజాము రాష్ట్రములోని ఆంధ్ర జిల్లాలయందు వ్యాపింపజేయుటకుగాను ఒక ప్రచారకుని వేతనమునకై రు. 300 లు విరాళము నిచ్చెదమని అధ్యక్షులు వాగ్దానము జేసిరి. కేంద్రసంఘ యాజమాన్యమున నొక గ్రంథాలయ ఉపసంఘము ఏర్పరుప బడినది. ఈయుపసంఘమునకు శ్రీదేశభక్త నాయకగారు అధ్యక్షులుగ నుండ నంగీకరించిరి.
 
బరోడా గ్రంధాలయ పద్ధతిని ప్రవేశపెట్టుటకును గ్రంధాలయములకు విధ్యాశాఖ నుండియు లోకలుఫండునుండియు సహాద్రవ్యమిప్పించుటకును, లోకల్ఫండు ఆదాయంలో పండ్రెండవభాగమును గ్రంధాలయోద్యమమునకై ప్రత్రేకించుటకును, ఈయుధ్యమమున కాటంకముగా నున్న ప్రభుత్వమువారి సర్కులరులను వెంటనే రద్దుచేయించ వలసినదనియు--హైదరాబాదులోని ప్రభుత్వ ధర్మగ్రంధాలయమునందు ఆంధ్ర మహారాష్ట్ర కర్నాటక సంస్కృత గ్రంధము
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయ_ఉద్యమం" నుండి వెలికితీశారు