"మహబూబాబాద్‌" కూర్పుల మధ్య తేడాలు

మహబూబాబాద్ ఇక్కడ విలీనం
చి (రాష్ట్రం పేరు, పటం మార్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|)
(మహబూబాబాద్ ఇక్కడ విలీనం)
| longEW = E
|mandal_map=Warangal mandals outline24.png|state_name=తెలంగాణ|mandal_hq=మహబూబాబాద్‌|villages=20|area_total=|population_total=101019|population_male=51065|population_female=49954|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=53.38|literacy_male=63.91|literacy_female=42.72|pincode = 506101}}
'''మహబూబాబాద్‌''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్ జిల్లా]]కు చెందిన ఒక మండలము మరియు అదే పేరుగల గ్రామము.పిన్ కోడ్ నం. 506 101., ఎస్.టి.డి.కోడ్ = 08719.
మహబూబాబాద్ ను '''మానుకొట''' అని కూడా అందురు. మహబూబాబాద్ మరియు దాని పరిసర జనాభా మొత్తం 2001 జనాభా లెక్కల ప్రకారం 100000. మహబూబాబాద్ వరంగల్లు జిల్లాలో వరంగల్లు తర్వాత రెండో పెద్ద పట్టణము. ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరము. ఎన్నొ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయములు కల ఆసుపత్రిలు కలవు. ఇది శాసనసభ మరియు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం. రెవెన్యూ డివిజన్ కేంద్రంగానూ ఉన్నది.
 
==రవాణా సదుపాయాలు==
మహబూబాబాదుకు బస్సు మరియు రైలు మార్గంలో ప్రధాన పట్టణాల నుంచి మంచి రవాణా సదుపాయాలు ఉన్నవి. [[కాజీపేట్]] - [[విజయవాడ]] రైలు మార్గంలో రైల్వేస్టేషన్ ఉన్నది. రోడ్డు మార్గంలో జిల్లా కేంద్రమైన వరంగల్లు నుంచి 61 కిమీ దూరంలో ఉంది. సమీపంలోని విమానాశ్రయం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 200 కిమీ దూరంలో కలదు.
ఆనంతారం,కురవి పుణ్యక్షెత్రాలు.
* మహబూబాబాద్ పట్టణానికి చెందిన శ్రీ ఎర్ర కేశవరావు+వినోద ల కుమార్తె అయిన దీక్షిత, ప్రస్తుతం హైదరాబాదులోని స్పోర్ట్స్ స్కూలులో మొ.సం. ఇంటరు చదువుచున్నది. ఈమె మంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఈమె తాజాగా మలేషియాలోని పెనాంగ్ నగరంలో జరుగుచున్న కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొత్తం 3 రజతపతకాలు సాధించినది. ఇంతకు ముందు ఈమె 2011లో ఇటానగరులో జరిగిన నేషనల్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బాలికల 53కి.గ్రా. విభాగంలో పాల్గొని, 1 రజతం, 2 కాంస్యపతకాలూ గెల్చుకున్నది. 2012లో న్యూజిల్యాండులో, కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొదటిసారిగా పాల్గొని, బంగారు పతకం సాధించినది<ref>ఈనాడు వరంగల్లు,28-11-2013,2వ పేజీ.</ref>
 
==మండలంలోని గ్రామాలు==
* [[జమాండ్లపల్లి]]
* [[అనంతారం (మహబూబాబాద్‌)|అనంతారం]]
 
==ఇవి కూడా చూడండి==
*[[మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం]]
*[[మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{మహబూబాబాద్‌ మండలంలోని గ్రామాలు}}
{{వరంగల్ జిల్లా మండలాలు}}
 
[[వర్గం:వరంగల్ జిల్లా గ్రామాలు]]
[[వర్గం:వరంగల్ జిల్లా రైల్వేస్టేషన్లు]]
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1485350" నుండి వెలికితీశారు