విద్యుత్ వాహకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
== విద్యుత్ వాహకాలు ==
[[File:Electrical wires near Putim.jpg|thumb|right|Overhead conductors carry electric power from generating stations to customers.]]
భౌతికశాస్త్రం మరియు విద్యుత్ ఇంజనీరింగ్ లో, ఒక వస్థువు దాని ద్వారా విద్యుత్ ప్రవాహానికి అనుకూలిస్తే దానిని విద్యుత్ వాహకము అని అందురు. ఉదా : లొహపుతీగలు. రాగి,అల్యుమినియం వంటి లొహలలో కదిలే ఎలక్ట్రాన్లు ఉంటాయి. బ్యాటరీ,ఇంధన సెల్ వంటి వాటిలో ధనాత్మక ఛార్జీలు కూడాకదిలే పరిస్థితి ఉండవచ్చు. అవాహకాలు విద్యుత్ ప్రవాహానికి అంకూలించవు.
=== వైర్ పరిమాణం ===
"https://te.wikipedia.org/wiki/విద్యుత్_వాహకం" నుండి వెలికితీశారు