విద్యుత్ వాహకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
భౌతికశాస్త్రం మరియు విద్యుత్ ఇంజనీరింగ్ లో, ఒక వస్థువు దాని ద్వారా విద్యుత్ ప్రవాహానికి అనుకూలిస్తే దానిని విద్యుత్ వాహకము అని అందురు. ఉదా : లొహపుతీగలు. [[రాగి]],[[అల్యూమినియం]] వంటి లొహలలో కదిలే[[ఎలక్ట్రాన్| ఎలక్ట్రాన్లు]] ఉంటాయి. బ్యాటరీ,ఇంధన సెల్ వంటి వాటిలో ధనాత్మక ఛార్జీలు కూడాకదిలే పరిస్థితి ఉండవచ్చు. అవాహకాలు విద్యుత్ ప్రవాహానికి అంకూలించవు.
=== వైర్ పరిమాణం ===
తీగలు వాటి క్రాస్ విభాగం ద్వారా కొలుస్తారు. అనేక దేశాలలో, పరిమాణం చదరపు మి.మీ వ్యక్తం చేస్తారు. [[ఉత్తర అమెరికా]] లో చిన్నకండక్టర్లను అమెరికన్ వైర్ గేజ్ తోటి, మరియు పెద్ద వాటిని వృత్తాకార మిల్స్ ద్వారా కొలుస్తారు.
=== కండక్టన్స్ ===
[[Image:Resistivity geometry.png|thumb|రెండు చివర్లలో విద్యుత్ సంప్రదింపులతో నిరోధక పదార్థం యొక్క ఒక ముక్క.]]
"https://te.wikipedia.org/wiki/విద్యుత్_వాహకం" నుండి వెలికితీశారు