"నరసాపురం" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up using AWB
చి (clean up using AWB)
 
[[బొమ్మ:Narasapuram-bustand.jpg|thumb|right|200px|బస్టాండ్ సెంటర్]]
2001 జనాభా లెక్కల ప్రకారం నరసాపురం పట్టణం జనాభా 58,508. ఇందులో పురుషులు 49%, స్త్రీలు 51% ఉన్నారు. నరసాపురం అక్షరాస్యత 75% (దేశం సగటు అక్షరాస్యత 59.5%). పురుషులలో అక్షరాస్యత 78%, స్త్రీలలో 71%. మొత్తం పట్టణ జనాభాలో 11% వరకు 6 సంవత్సరాల లోబడిన వయసువారు. నరసాపురం లేసు పరిశ్రమకు ప్రసిద్ది చెందింది. [[జనాభా]] ప్రధానంగా హిందువులు ఉన్నారు గాని ముస్లిం, క్రైస్తవ, జైన మతాలవారు కూడా గణనీయంగా ఉన్నారు. కనుక వివిధ సంస్కృతుల ప్రభావం ఈ పట్టణంలో కనిపిస్తుంది.
 
 
===దేవాలయాలు===
; లూథరన్ చర్చి
[[ఫైలు:Narsapurlutheran.jpg|left|thumb|200px|1929లో నిర్మించిన లూథరన్ చర్చి]]
 
 
 
;జగన్నాథస్వామి దేవాలయము,
[[బొమ్మ:Narasapuram-Mein road.jpg|thumb|right|200px|స్టీమర్ రోడ్ అని పిలిచే మెయిన్ రోడ్ ]]
ఈ దేవాలయము రుస్తుంబాద లొ కలదు, ఒరిస్సాలోని పూరి తర్వాత జగన్నాథునికి ఆలయము ఇక్కడనె కలదు, ఈ ఆలయము గంధర్వులు నిర్మించినట్టు స్థలపురాణం చెబుతుంది.
 
==రవాణా సౌకర్యాలు==
పశ్చిమగోదావరి జిల్లాలోనే అత్యధిక బస్సులు, ఎక్కువ రూట్లతో కల డిపో నరసాపురం బస్ డిపో. ఇక్కడి నుండి ప్రధాన నగరాలైన [[భీమవరం]], [[నిడదవోలు]], [[తణుకు]], [[రాజమండ్రి]], [[రావులపాలెం]], [[ఏలూరు]], [[తాడేపల్లిగూడెం]] మొదలగు దగ్గర సర్వీసులే కాక [[హైదరాబాద్]], [[విశాఖపట్నం]], [[విజయవాడ]], [[తిరుపతి]] లాంటి దూర సర్వీసులు కూడా ప్రతిరోజూ కలవు.
 
 
===రైలు వసతి===
* [[గుడివాడ]] - [[నర్సాపురం]] ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77202
* [[విశాఖపట్నం]] - [[నరసాపురం]] ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57265
* [[రాజమండ్రి ]] - [[నరసాపురం]] ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57260
* [[విశాఖపట్నం]] - [[నరసాపురం]] ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57265
 
==మూలాలు, వనరులు==
{{Reflist}}
 
 
<!-- వర్గాలు -->
{{పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు}}
{{పశ్చిమ గోదావరి విషయాలు}}
<!-- అంతర్వికీ -->
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా రైల్వేస్టేషన్లు]]
 
<!-- అంతర్వికీ -->
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
2,27,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1485764" నుండి వెలికితీశారు