వోల్టేజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
 
[[File:9VBatteryWithMeter.jpg|thumb| వోల్టేజ్ ను కొలుచుటకు సరైన స్థితిలో వున్న[[మల్టిమీటర్]] ]]
వోల్టేజ్ ల ను అనేక పరికరముల తో కొలవచ్చు. వాటిలో ముఖ్యమైనవి వోల్టా మీటర్ , విద్యుత్ వైవిద్య కిరణ ప్రసార నేత్ర పరిశోధక పరికరము ( ఒస్సిల్లోస్కోప్ ) . వోల్టా మీటర్ స్థిరమైన నిరోధకము నుండి ప్రవహించు కరెంట్ ను కొలచి పని చేస్తుంది , ఆ కరెంటు ఓమ్ సిద్ధాంతము ప్రకారము ఆ నిరోధకము గుండా వున్న వోల్టేజ్ కు దామాషా పద్దతిలో సమానము (V=iR). పొటెన్షిఒమీటర్ వలయములో తెలియని వోల్టేజ్ ను తెలిసిన వోల్టేజ్ తో సంతులనము చేయడము ద్వారా పని చేస్తుంది కాథోడ్ కిరణముల విద్యుత్ వైవిధ్య కిరాణ ప్రసార నేత్ర పరిశోధక పరికరము (ఒస్సిల్లోస్కోప్) వోల్టేజ్ ను అధికము చేసి దాంతో ఎలక్ట్రాన్ కిరణాలను తిన్నని మార్గము గుండా దారి మళ్లించి విక్షేపనను కల్గిస్తుంది . ఆ విక్షేపము వోల్టేజ్ కు దామాషా పద్దతిలో సమానము .
=== సాధారణ వోల్టేజ్ లు ===
కాంతి విద్యుధ్ఘటములలో సర్వ సాధారణ వోల్టేజ్ 1.5 వోల్ట్లు (ప్రత్యక్ష విద్యుత్ ), ఆటోమోబైల్ విద్యుధ్ఘటములకు సర్వ సాధారణ వోల్టేజ్ 12 వోల్ట్లు (ప్రత్యక్ష్య విద్యుత్ ). వినియోగదారులకు విద్యుత్ సంస్థలు పంపిణీ చేయు సాధారణ విద్యుత్ 110-120 వోల్ట్లు లేక 220-240 వోల్ట్లు (ప్రత్యామ్నాయ విద్యుత్). విద్యుత్ కర్మాగారముల నుండి విద్యుత్ సరఫరా చేయు కరెంట్ తీగలలో గల వోల్టేజ్ వినియోగ వోల్టేజ్ల కన్న కొన్ని వందల రేట్లు ఎక్కువగా వుంటుంది . మామూలుగా (110-1200 KV) దాకా వుంటుంది .
"https://te.wikipedia.org/wiki/వోల్టేజ్" నుండి వెలికితీశారు