50
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
=== ఆదాయములో హెచ్చుదల : ===
దాదాపుగా అన్నీ దేశాల్లో తలసరి ఆదాయము స్థిరంగా పెరుగుతుంధి .
<ref>http://www.gapminder.org/world/#$majorMode=chart$is;shi=t;ly=2003;lb=f;il=t;fs=11;al=30;stl=t;st=t;nsl=t;se=t$wst;tts=C$ts;sp=5.59290322580644;ti=2007$zpv;v=0$inc_x;mmid=XCOORDS;iid=0AkBd6lyS3EmpdHo5S0J6ekhVOF9QaVhod05QSGV4T3c;by=ind$inc_y;mmid=YCOORDS;iid=rdCufG2vozTpKw7TBGbyoWw;by=ind$inc_s;uniValue=8.21;iid=phAwcNAVuyj0XOoBL_n5tAQ;by=ind$inc_c;uniValue=255;gid=CATID0;by=grp$map_x;scale=log;dataMin=58;dataMax=108111$map_y;scale=lin;dataMin=26;dataMax=56$map_s;sma=49;smi=2.65$cd;bd=0$inds=</ref> [[విద్య]]<ref>http://www.gapminder.org/world/#$majorMode=chart$is;shi=t;ly=2003;lb=f;il=t;fs=11;al=30;stl=t;st=t;nsl=t;se=t$wst;tts=C$ts;sp=5.59290322580644;ti=2007$zpv;v=0$inc_x;mmid=XCOORDS;iid=0AkBd6lyS3EmpdHo5S0J6ekhVOF9QaVhod05QSGV4T3c;by=ind$inc_y;mmid=YCOORDS;iid=pyj6tScZqmEdrsBnj2ROXAg;by=ind$inc_s;uniValue=8.21;iid=phAwcNAVuyj0XOoBL_n5tAQ;by=ind$inc_c;uniValue=255;gid=CATID0;by=grp$map_x;scale=log;dataMin=58;dataMax=108111$map_y;scale=lin;dataMin=8.7;dataMax=100$map_s;sma=49;smi=2.65$cd;bd=0$inds=</ref>[[
[[File:Distribution of Average Income Growth.PNG|thumb|right|300px|ఆదాయం వృద్ధి అసమానత , ధనికులు మరింత ధనికులగా మారుట
]]
పూర్తి ఆదాయము అనునది ఒక వ్యక్తి లేదా గృహస్థుని క్రోడీకరించిన ద్రవ్య మరియు ఆద్రవ్య కొనుగోలు సామర్థ్యమును సూచిస్తుంది . ఆర్థికవేత్త నికోలస్ బార్
అత్యుత్తమ స్థాయి గల నిర్వచనాన్ని 1938 లో హైగ్ సీమన్స్సూత్రీకరించారు.
ఆదాయాన్ని రెండు రకాలుగా నిర్వచించవచ్చు.1) వినియోగములో ఉపయోగించబడ్డ హక్కుల మార్కెట్ విలువ యొక్క మొత్తమును ఆదాయముగా పరిగణించవచ్చు. 2) నిల్వవుంచుకున్న లేక సంపాదించిన ఆస్తి హక్కుల విలువలో మార్పును కూడా మనము ఆదాయంగా పరిగణించవచ్చు. విశ్రాంతి లాంటి ఆద్రవ్య వస్తువుల వినియోగ సామర్థ్యం కొలవలేము కాబట్టి ద్రవ్య ఖర్చు సామర్థ్యము మాత్రమే మొత్తం రాబడికి కొలమానంగా లేక సూచక చిహ్ననంగా వాడడము ఆనవాయతి . కానీ దాని అవిశ్వసనీయత కారణంగా అది విమర్శలు ఎదుర్కొంటున్నది. ఏదేని కర్త/ప్రతినిధి యొక్క వినియోగ అవకాశాలాను ఖచ్చితత్వంతో ప్రతిబింబించడంలో అది విఫలమైంది . అది ఒక వ్యక్తి యొక్క అద్రవ్య ఆదాయమును మొత్తంగా తృణీకరిస్తుంది అంతే కాక స్థూల ఆర్థిక వ్యవస్థలో సామాజిక సంక్షేమము వైపు వకాల్తా అందుకోవడములో అది విఫలమైంది. " బార్" ప్రకారము " ఆచరణలో డబ్బు ఆదాయము మొత్తం ఆదాయము యొక్క నిష్పత్తి రూపేణ వుంటుంది . అది విస్తృతంగా మరియు ప్రామాణిక ప్రక్రియకు వ్యతిరేకంగా మారుతుంది . పూర్తి ఆదాయము యొక్క వనరులను విస్మరించడము వల్ల ఒక వ్యక్తి కి వున్న అవకాశాల సమూహముపై పూర్తి స్థాయిలో నివేదన అవరోధంగా వున్నది . అంటే(తె)? కాకుండా డబ్బు-ఆదాయము యొక్క ఆసంభద్దమైన కొలబద్ద అయిన ఈ వ్యవస్థను బలవంతంగా ఉపయోగించవలసి రావడము పెద్ద వైఫల్యం. స్థూల ఆర్థిక స్థాయిలో వినియోగ కార్యకలాపాల వల్ల పెరుగుతున్నట్లు కనిపించే జాతీయ తలసరి ఆదాయం ఎన్నో సామాజిక ఆరోగ్య అంశాల విస్మరణ వల్ల కలుగు ఆ పెరుగుదల సమాజహితమునకు అతి పెద్ద హాని.
[[ఆదాయ అసమానత ]] అనునది అసంబద్దమైన రీతిలో పంపిణీ చేయబడ్డ ఆదాయ క్రమమును సూచిస్తుంది. సమాజములో ఆదాయమును
ఆర్థిక వ్యవస్థలో వ్యక్తుల , సంస్థల , మరియు ప్రభుత్వం యొక్క మొత్తం ఆదాయాన్ని [[నెట్
నేషనల్ ఇన్ కమ్]](NNI) వంటి గణాంకాల ద్వారా కొలుస్తారు . దీని సహాయముతో జాతీయ ఆదాయమును కూడా లెక్కిస్తారు
.
ఎంతో మంది చరిత్రకారులు [[నైతికత]] మరియు [[సమాజం]] పై ఆదాయం యొక్క ప్రభావం గురించి చాలా విపులంగా వ్రాసారు. బైబిల్ గ్రంధములో [[ఆపోస్టులుడైన పౌలు]] " ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ....." ( 1 తిమోతి 6:10) అని రాస్తూ జీవిత సారమును చక్కగా వివరించాడు. కొందరు పండితులు ఉత్పాదక పురోగతి మరియు సిరి సంపదలు వ్యక్తిగత మరియు జాతీయ స్థాయిలో నిరంతర ఆదాయ వృద్ధికి సంకేతాలు అని నిర్ధారణకు వచ్చారు. ఈ భావన ఏదిని నైతికతను (అంటే అసలు నైతికతకు ప్రాముఖ్యము చాలా అల్పము ) అనివార్యము చేస్తున్నది . ఈ వాదనను తన" థియరీ ఆఫ్ మోరల్ సెంటిమెంట్స్" అను పుస్తక రచనలో చాలా స్పష్టంగా [[ ఆడం స్మిత్]] నొక్కి వక్కాణించారు. ఇటీవల కాలములో ఈ భావనను హార్వర్డ్ ఆర్ధికవేత్త అయిన బెంజమిన్ ఫ్రైడ్మాన్ తన పుస్తకమైన "ది మోరల్ కాన్సిక్వాన్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ " లో చాలా విపులంగా అభివృద్ధి చేశారు.
|
దిద్దుబాట్లు