వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

→‎ఉత్సవాలు: సూచనలు
పంక్తి 122:
===నెలవారీ సమావేశాలు===
నెలవారీ సమావేశాలు కేవలం హైద్రాబాదుకే ఎందుకు పరిమితమయ్యాయి? సిఐఎస్ ప్రధాన కార్యాలయమైన బెంగుళూరులో ఎందుకు పుంజుకోలేదు? ఉద్యమం బలపడాలంటే కనీసం ఎన్ని చోట్ల ఇలాంటి సమావేశాలు జరగాలి? --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:47, 16 ఏప్రిల్ 2015 (UTC)
:బెంగుళూరులో భౌగోళికంగా తెవికీ సభ్యులు దూరభారాల వలన రాలేకున్నారు. చురుకుగా ఉన్న సభ్యులు వ్యస్తమవడం, వీరశశిధర్ లాంటి వారు కర్నూల్ కు స్థానాంతరం చెందడం వలన సమావేశాలు జరగలేదు. సమూహ సభ్యులు చొరవ తీసుకుంటే సీఐఎస్ ప్రధాన కార్యాలయం ఎప్పుడూ స్వాగతిస్తుంది. బెంగుళూరులో మీరు చొరవ తీసుకొని నెలవారీ సమావేశాలు మొదలుపెట్టగలరు. ఇన్ని అని లేదు. ఎన్ని ఎక్కువ చోట్ల ఈ సమావేశాలు జరిగితే అంత మేలు. అందుకే చిన్న నగరాలు, పట్టణాలలో మొదలుపెట్టడానికే మన ప్రణాళికలో ఒక ప్రాజెక్టు చేర్చాం. రాజశేఖర, ప్రణయ్ గార్లు ఎలా అయితే ఒక పట్టుదలతో హైదరాబాదులో సమవేశాలు చేస్తున్నారో ఆలాంటి పట్టుదలతో సభ్యులు ఎక్కడైనా ఈ సమావేశాల నిర్వహణకి బాధ్యత తీసుకోవచ్చు. ఏ.2.కె తప్పక సహాకరం అందిస్తుంది. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 08:29, 18 ఏప్రిల్ 2015 (UTC)
 
===శిక్షణాశిబిరాలు===
శిక్షణాశిబిరాలు ఒక పెద్ద అ‌వసరంగా మొదటి ప్రణాళిక నుండి వుంది. దానికి సంబంధించిన సమాచారం విశ్లేషించుదామని ప్రయత్నిస్తే ప్రాథమిక సమాచారం తెలపగల పట్టిక కనబడలేదు. కనుక [[వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీ శిక్షణ శిబిరాలు]] ప్రారంభించాను. దానిలో వివరాలు చేర్చి,శిక్షణాశిబిరాలు మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలేమిటి, ముందు ఏ విధంగా చేయదలచారు. ఇప్పటికే TTT ద్వారా శిక్షణ పొందిన వారు ఎంతవరకు , ఈ శిక్షణను కొనసాగించే అవకాశం వుంది తెలియచేయండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:47, 16 ఏప్రిల్ 2015 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".