ఓకే బంగారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''ఓకే బంగారం ''' 2015 ఏప్రిల్ 17న విడుదలైన తెలుగు అనువాద చిత్రం. తమిళ చిత్రం '''ఓ కథల్ కణ్మణి ''' చిత్రం దీనికి మాతృక. తెలుగు లో ఇది డబ్బింగ్ చిత్రం.
==కథ==
హైదరాబాద్ కుర్రాడు ఆదిత్య కంటమనేని అలియాస్ ఆది ([[దుల్కర్ సల్మాన్]]) ఉద్యోగ నిమిత్తం [[ముంబయ్]] వెళతాడు. అక్కడ తన అన్నయ్య స్నేహుతులు గణపతి ([[ప్రకాష్ రాజ్]]) మరియు భవాని ([[లీలా శాంసన్]]) ఇంటిలో పేయింగ్ గెస్ట్ గా ఆశ్రయం పొందుతాడు. రైల్వే స్టేషన్లోళ్ చూసిన తారా ([[నిత్యా మీనన్]]) అనే అమ్మాయితో పరిచయం పెంచుకుని స్నేహితులుగా మారుతారు. ఇద్దరూ కలిసి [[సహజీవనం]] చేయాలని నిర్ణయించుకుంటారు. తమ తమ కెరీర్ లో ఉన్నత స్థితులను చేరడానికి ఆది అమెరికాకి మరియు తారా ఫ్రాన్స్ కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. సహజీవనంతో మొదలైన వీరి ప్రయాణం పెళ్ళి వరకు వెళ్ళిందా లేదా అనేది మిగిలిన కథ్కథ <ref>{{cite web | url= http://www.indiaglitz.com/ok-bangaram-telugu-movie-review-19503.html |title=Ok Bangaram Movie Review - Enduring vs fleeting |date=17 April 2015 | work = http://www.indiaglitz.com| accessdate = 18 April 2015 }}</ref>.
 
==తారాగణం==
పంక్తి 26:
*రచన, దర్శకత్వం - [[మణిరత్నం]]
{{colend}}
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
 
"https://te.wikipedia.org/wiki/ఓకే_బంగారం" నుండి వెలికితీశారు