పులిదిండి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
'''పులిదిండి''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[ఆత్రేయపురం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 533 235.
==గ్రామ చరిత్ర ==
పులిదిండి గ్రామంలో ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు తీసిన తొలి చిత్రం [[సాక్షి (సినిమా)|సాక్షి]] చిత్రీకరణ సాగింది. బాపురమణల మిత్రులు రామచంద్రరాజు స్వగ్రామం పులిదిండి కావడం సినిమా షూటింగ్ కోసం గ్రామాన్ని ఎంపికచేసుకోవడానికి గల కారణాల్లో ఒకటి. గ్రామంలో గుడిసెలు వంటివి సెట్‌గా వేసి సినిమా చిత్రీకరణ చేశారు.<ref name="మా సినిమాలు-బాపు">{{cite web|first1=బాపు|title=మా సినిమాలు|url=http://navatarangam.com/2014/02/our-films-bapu-1/|website=నవతరంగం|accessdate=18 April 2015}}</ref>
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/పులిదిండి" నుండి వెలికితీశారు