సాక్షి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
=== చిత్రీకరణ ===
పులిదిండి గ్రామంలో ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు తీసిన తొలి చిత్రం [[సాక్షి (సినిమా)|సాక్షి]] చిత్రీకరణ సాగింది. బాపురమణల మిత్రులు రామచంద్రరాజు స్వగ్రామం పులిదిండి కావడం సినిమా షూటింగ్ కోసం గ్రామాన్ని ఎంపికచేసుకోవడానికి గల కారణాల్లో ఒకటి. సినిమాకు అవసరమైన కథానాయకుడి గుడిసె సెట్ ప్రముఖ రచయిత, బాపురమణల మిత్రులు [[బి.వి.ఎస్.రామారావు]] వేశారు.<ref name="మా సినిమాలు-బాపు">{{cite web|first1=బాపు|title=మా సినిమాలు|url=http://navatarangam.com/2014/02/our-films-bapu-1/|website=నవతరంగం|accessdate=18 April 2015}}</ref>
 
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
"https://te.wikipedia.org/wiki/సాక్షి_(సినిమా)" నుండి వెలికితీశారు