కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 121:
==ప్రజాదరణ పొందిన గీతాలు==
శ్రీ సంగీతాన్ని అందించిన సినిమాల్లో మనీ చిత్రంలోని భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్..., వారెవా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసూ... గీతాలు బాగా ఆదరణ పొందాయి. సింధూరం చిత్రంలో అర్ధ శతాబ్ధపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, హాయ్‌రే హాయ్ జాం పండురోయ్‌ తోపాటు.. ఐయామ్ వెరీ గుడ్‌గాళ్ (లిటిల్ సోల్జర్స్), ఓం నమామి అందమా, ఇంటికెళ్దాం పదవయ్యో( ఆవిడా మా ఆవిడే) చికుబుక్ పోరి (అంజి), నా హృదయంలో నిదురించే చెలి (నా హృదయంలో నిదురించే చెలి) గీతాలు ప్రజాదరణ పొందాయి. గాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన [[చక్రం (సినిమా)|చక్రం]] చిత్రంలో ఆయన పాడిన జగమంత కుటుంబం నాది మరియు [[ఖడ్గం (సినిమా)|ఖడ్గం]] సినిమాలో సత్యంపలికే హరిచంద్రులం అనే పాటలు ఎనలేని పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది.
 
== అనువాద కళాకారుడిగా ==
 
==మూలాలు==