కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 126:
 
== అనువాద కళాకారుడిగా ==
అనువాద కళాకారుడిగా కూడా పలు చిత్రాలకు పనిచేశారు శ్రీ. '143'లో సాయిరామ్‌ శంకర్‌కి డబ్బింగ్‌ చెప్పారు. ప్రెవేట్ ఆల్బమ్... గాయని స్మితతో కలిసి 'హాయ్‌ రబ్బా' అనే ప్రైవేట్‌ ఆల్బమ్‌ని రూపొందించారు. ఆయనకి ఓ కొడుకు రాజేష్‌ చక్రవర్తి ఉన్నారు. సంగీత దర్శకుడిగా పలు విజయాలు సొంతం చేసుకున్న శ్రీకి మధ్యలో విరామం వచ్చింది. తన తల్లి మరణం ఎంతో కుంగదీసిందని చెప్పేవారు ఆయన.
 
==ప్రజాదరణ పొందిన గీతాలు==