కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 90:
=== సినీరంగ ప్రవేశం ===
ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రుడైన శ్రీ సంగీతంపై మక్కువతో సినిమా రంగంవైపు అడుగులు వేశారు. రెండు దశాబ్దాల క్రితం జెమినీలో ప్రసారమై ప్రాచుర్యం పొందిన అంత్యాక్షరి ధారావాహిక సంగీత కార్యక్రమానికి సింగర్ సునీతతో కలిసి వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు చేరువయ్యారు. పోలీస్ బ్రదర్స్ ఆయన తొలిచిత్రం.
 
[[1993]] లో [[రామ్ గోపాల్ వర్మ]] దర్శకత్వంలో రూపొందిన [[గాయం]] సినిమా శ్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఇందులో [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] రాసిన నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే గీతం ఒక ఆణిముత్యం. తర్వాత వర్మ దర్శకత్వంలో [[మనీ]], [[మనీ మనీ]], అనగనగా ఒకరోజు సినిమాలకు శ్రీ సంగీతాన్ని అందించారు. [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో రూపొందిన [[సింధూరం]] చిత్రం ఆయన కెరీర్‌లో మరో పెద్ద విజయం. [[లిటిల్ సోల్జర్స్]], [[ఆవిడా మా ఆవిడే]], [[అమ్మోరు]], [[నా హృదయంలో నిదురించే చెలి]], కాశీ, [[సాహసం]], [[ఆడు మగాడ్రా బుజ్జీ]], చంటిగాడు, నీకే మనసిచ్చాను చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
 
[[చిరంజీవి]] నటించిన [[అంజి]] చిత్రంలోని ఒక పాటను స్వరపరిచారు. అప్పూ అనే బాలల చిత్రం ఆయన చివరి చిత్రం. హాయ్‌రబ్బా పేరుతో [[స్మిత (గాయని)|స్మిత]] తో కలిసి ప్రైవేటు ఆల్బం రూపొందించారు శ్రీ.
 
=== మరణం ===
Line 120 ⟶ 116:
 
== సంగీత దర్శకుడుగా ==

'మనీ మనీ', 'లిటిల్‌ సోల్జర్స్‌', 'సింధూరం', 'అనగనగా ఒకరోజు', 'ఆవిడా మా ఆవిడే', 'గాయం', 'అమ్మోరు', 'నా హృదయంలో నిదురించే చెలి', 'చంటిగాడు', 'నీకే మనసిచ్చాను', 'కాశి' తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల 'సాహసం', 'ఆడు మగాడ్రా బుజ్జి', 'చందమామలో అమృతం' చిత్రాలకు పనిచేశారు. 'అప్పు' అనే చిత్రం విడుదల కావాల్సి ఉంది.