కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
 
=== సినీరంగ ప్రవేశం ===
ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రుడైన శ్రీ సంగీతంపై మక్కువతో సినిమా రంగంవైపు అడుగులు వేశారు. రెండు దశాబ్దాల క్రితం జెమినీలో ప్రసారమై ప్రాచుర్యం పొందిన అంత్యాక్షరి ధారావాహిక సంగీత కార్యక్రమానికి సింగర్ సునీతతో కలిసి వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు చేరువయ్యారు. తొలిసారిగా బాలకృష్ణ నటించిన ‘లారీ డ్రైవర్’ సినిమాకు రీ రికార్డింగ్ చేశాడు. పోలీస్ బ్రదర్స్ ఆయన తొలిచిత్రం.
 
=== మరణం ===