పాలకోడేటి శ్యామలాంబ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పాలకోడేటి శ్యామలాంబ''' స్వాతంత్ర్యసమరయోధురాలు. శ్యామలంబ జూన్ 12, 1902లో కైకలూరులో[[కైకలూరు]]లో దుగ్గిరాల వియ్యన్న, సుబ్బమ్మ దంపతులకు జన్మించినది. ఈమె భర్త సూర్యప్రకాశరావు కూడా స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పురపాలక సంఘ సభ్యుడు మరియు ప్రేమజ్యోతి అనే పత్రికాసంపాదకుడు. ఈమె బావ డాక్టర్ గురుమూర్తి స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పురపాలక సంఘ సభ్యుడు మరియు అనేక సహకార సంస్థలను స్థాపించాడు.<ref>[http://rajahmundry.me/Rajamahendravaram/IdealPerson10.html రాజమండ్రి వెబ్ సైటులో పాలకోడేటి శ్యామలాంబ గురించిన వివరాలు.]</ref>
 
శ్యామలాంబ 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలోనూఉద్యమంలో ఏడు నెలల పాటు, 1941లో వ్యక్తిగత సత్యాగ్రహంలోనూ పాల్గొని ఆరు నెలల పాటు జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. ముఖ్యంగా యువతలో దేశభక్తి పెంపొందించేందుకుపెంపొందించి కృషిస్వాతంత్య్ర చేసినఉద్యమం ఈమెవైపు మళ్లించాలనే సంకల్పంతో యువజన సమావేశాలు నిర్వహించి వారిలో ఉద్యమ స్ఫూర్తిని వెలిగించింది. 1946 నుండి 1953 వరకు రాజమండ్రి పురపాలక సంఘ సభ్యురాలిగా రాజమండ్రి నగర పారిశుధ్యంపై శ్రద్ధ వహించినది. ఈమె, ఈమె భర్త ప్రకాశరావు ఒకేసారి రాజమండ్రి కౌన్సిలర్లుగా ఎన్నుకోబడ్డారు.<ref name=palakodeti_found>{{cite web|website=http://palakodetyfoundation.com/rajahmundry_palakodety.php|accessdate=20 April 2015}}</ref>
 
శ్యామలాంబ 1953, జూన్ 18న మరణించినది. ఈమె విగ్రహాన్ని రాజమండ్రిలోని పాల్‌చౌకులో ఉన్న సాతంత్ర్యసమరయోధుల పార్కులో ఆవిష్కరించారు.